BigTV English

Ben Cutting – SRH: ఆ ఒక్కడి పేరు చెబితే.. RCB ఇప్పటికీ వణికిపోతుంది.. పీడ కల మిగిల్చాడు

Ben Cutting – SRH: ఆ ఒక్కడి పేరు చెబితే.. RCB ఇప్పటికీ వణికిపోతుంది.. పీడ కల మిగిల్చాడు

Ben Cutting – SRH:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( ipl 2025) ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు కొట్టలేదన్న సంగతి తెలిసిందే. గత 17 సంవత్సరాలుగా… ఇదే తంతు కొనసాగుతోంది. టైటిల్ దగ్గర దాక, వచ్చి టైటిల్ దక్కించుకోలేక అనేక ఇబ్బందులు పడుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈసారి సీజన్ లో కచ్చితంగా కప్ కొడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో… అర్ధాంతరంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ను ఆపేశారు. ఈ గ్యాప్ లోనే రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టు ప్లేయర్లు గాయపడ్డారు. దీంతో ఈసారి కూడా కప్పు వస్తుందో రాదో తెలియని పరిస్థితి.


Also Read: Five Penalty Runs: ఒరేయ్ సచ్చినోడా కీపింగ్ అక్కడ చేస్తారా.. కొంపముంచిన హెల్మెట్.. 5 పరుగులు బొక్క

2016లో ఫైనల్లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు


2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో… హైదరాబాద్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. అందరూ గెలుస్తుందని సమయంలో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. బెన్ కటింగ్ రూపంలో ఓ విలన్ ఎదురయ్యాడు. అతడు చేసిన బ్యాటింగ్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దిమ్మ తిరిగిపోయింది. చివర్లో వచ్చి 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆశలను ఆవిరి చేశాడు.

బెంగళూరుకు పీడకల మిగిల్చిన బెన్ కటింగ్

బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య 2016 టోర్నమెంట్ లో చిన్న స్వామి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఆ సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ బాయ్ ( daVID wARNER ) ఉండేవాడు. అతను 69 పరుగులతో ఫైనల్ మ్యాచ్లో దుమ్ము లేపాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 28 పరుగులు, యువరాజ్ సింగ్ 38 పరుగులు చేశాడు. అయితే చివర్లో బెన్ కటింగ్… బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి బెంగళూరు(rcb ) బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు బెన్ కటింగ్. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. 260 స్ట్రైక్ రేట్ తో రఫ్ ఆడించాడు. బెన్ కటింగ్… బ్యాటింగ్ చూసి బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ బిత్తర పోయాడు. అనంతరం 209 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… చివరి వరకు వచ్చి ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 200 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన…. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016 చాంపియన్గా నిలిచింది. ఇలా చేతుల దాకా వచ్చిన ట్రోఫీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దక్కకుండా బెన్ కటింగ్.. చేశాడు.

Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×