E-Paper
Advertisement

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

లింగ మార్పిడి  చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి
Advertisement

Anaya Bangar:  భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ కుమారుడు ఆర్య‌న్ కాస్త అనయా బంగర్ గా మారాడు. 2026 మార్చి లో థాయిలాండ్ దేశానికి వెళ్లి లింగమార్పిడి సర్జరీ చేసుకొని పూర్తిస్థాయి మహిళగా అనయా బంగర్ మారిపోయింది. అయితే సర్జరీ చేసుకున్న తర్వాత తన వెంట అబ్బాయిలు పడుతున్నారని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు అనయా. అంతేకాదు తనను పెళ్లి చేసుకునేందుకు దాదాపు 2000 మంది వెంటపడుతున్నారని బాంబు పేల్చింది. పెళ్లి చూపులకు సిద్ధమయ్యారని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని తనను టార్చర్ చేస్తున్నట్లు వెల్లడించింది. అమ్మాయిగా మారిన తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేసింది. దీంతో అనయా బంగర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 2000 మంది పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నట్లు అనయా వెల్లడించింది. ఇప్పటికి ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. పెళ్లి కంటే ముందు తన లైఫ్ ను లీడ్ చేయడమే లక్ష్యం అని తెలిపారు. పెళ్లి గురించి పెద్దగా టెన్షన్ పడడం లేదని… ఆలోచన తన మనసులో లేదంటూ వ్యాఖ్యానించారు. తన దృష్టి మొత్తం ప్రస్తుతం క్రికెట్ పైన ఉందని ఆమె వివరించారు. టీమిండియా మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన అంతిమ లక్ష్యం అని మరోసారి ముక్తకంఠంతో వెల్లడించారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

బిగ్ బాష్ లీగ్ ఆడడమే నా టార్గెట్

మొదట భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని అనయా వెల్లడించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ లో ఆడాలని తనకు ఎంతో ఆశగా ఉందని తెలిపారు. దానికోసం ఎంతో కష్టపడాలని వివరించారు. ఆ దిశగా తాను అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా సంజయ్ బంగ‌ర్ కుటుంబం నుంచి వచ్చిన అనయాకు మొదటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో క్రికెట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ఇక్కడ అవకాశాలు వచ్చినా వదులుకోలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో లండన్ లో స్థానిక క్లబ్ క్రికెట్ కూడా ఆడింది. తన జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది అన‌యా బంగ‌ర్.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

కెప్టెన్సీ ఉన్న‌ప్పుడు కోహ్లీ న‌ర‌కం చూపించేవాడు..చాలా మందిని తొక్కేశాడు!

విరాట్ కోహ్లీకి అవమానం..2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే గిల్-గంభీర్ పాలిటిక్స్ ?

Big Stories

Advertisement
×