E-Paper
Advertisement

Sachin Tendulkar: సచిన్ గురించి.. అత్తగారు ఏమంటున్నారంటే..

Sachin Tendulkar: సచిన్ గురించి.. అత్తగారు ఏమంటున్నారంటే..
Advertisement

తనప్పటికి మా అమ్మాయికన్నా ఐదేళ్లు చిన్నవాడు.
మా అమ్మాయి డాక్టరు.. తనేమో క్రికెటర్.. నాకెందుకో భయమనిపించింది. ఎందుకంటే క్రికెటర్లు ఎక్కువగా ప్లేబాయ్స్ గా ఉంటారు. ఈ కుర్రాడు కూడా అలాగే మారతాడేమోనని అనుకున్నాను. కానీ మా అమ్మాయి డాక్టర్ కదా.. తనకన్ని విషయాలు తెలుసని నమ్మాను.

Advertisement

కానీ తనతో మాట్లాడినప్పుడు సచిన్ అన్నమాటలు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే తనెంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
మేం ప్రేమించుకుంటున్నాం.. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఇలాంటి నాన్సెన్స్ కబుర్లేమీ చెప్పలేదు. ఒకే ఒక మాట.. నేను అంజలీని పెళ్లి చేసుకుంటాను. అని మాత్రమే అన్నాడు.
ఆ ఒక్కమాట నాకు నచ్చింది. అందుకే ఒప్పుకున్నానని తెలిపారు.

Also Read: మను-నీరజ్ మ్యారేజ్ గాసిప్స్.. గాలి తీసేసిన తండ్రి.. అంత మాట అనేసారేంటి?

Advertisement

తర్వాత సచిన్ తన ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి వయసు కోసం మూడేళ్లు ఆగాడు. తనకప్పుడు 22 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నాడని తెలిపారు.
ఇదంతా ఏమిటి? అని అనుకుంటున్నారా? ఏమిటంటే..

సచిన్ టెండూల్కర్ అత్తగారు.. అదేనండీ ఆమె పేరు అన్నాబెల్లె మెహతా. ఆమె‘ మై పాసేజ్ టు ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో తమ కుటుంబ జీవిత విశేషాలను వివరించారు. వారు 1950లో ఇంగ్లండ్ నుంచి ఇండియాకు వచ్చి  ఎలా స్థిరపడ్డారు తదితర వివరాలను తెలిపారు. అల తన కుమార్తె అంజలీ ప్రేమ విషయాన్ని చర్చించారు. ఇప్పుడదే సంగతి నెట్టింట వైరల్ అయ్యి కూర్చుంది.

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×