E-Paper
Advertisement

Axar Patel illness: అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర అనారోగ్యం..టీమిండియాలోకి ఆ డేంజ‌ర్ ఆల్ రౌండ‌ర్‌

Axar Patel illness: అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర అనారోగ్యం..టీమిండియాలోకి ఆ డేంజ‌ర్ ఆల్ రౌండ‌ర్‌
Advertisement
Axar Patel illness:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( Team India vs South Africa ) మధ్య టీ20 సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ సేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాడు, డేంజర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ( Axar Patel ) జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో అక్షర్ పటేల్ తుది జట్టులో స్థానం ద‌క్కించుకోలేద‌న్న‌ సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నమెంట్ నుంచి మొత్తం అక్షర్ పటేల్ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక ప్రకటన చేసింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి అక్షర్ పటేల్ ( India all rounder Axar Patel )వైదొలిగాడు. ఇక అక్షర్ ప‌టేల్  ( Axar Patel illness) స్థానంలో మరో ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ ను ( Shahbaz Ahmed ) టీమిండియాలోకి తీసుకుంది బీసీసీఐ.

అక్ష‌ర్ ప‌టేల్ కు తీవ్ర అనారోగ్యం

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 5 టీ20 ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మూడు టి20 లు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా రెండు మ్యాచ్ ల‌లో విజయం సాధించగా దక్షిణాఫ్రికా ఒక విక్టరీని నమోదు చేసుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా రకరకాల పట్టణాలకు టీమిండియా జర్నీ చేస్తోంది. ఇలా ఈ చలికాలంలో జర్నీ చేయడం కారణంగా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం దెబ్బతిందని చెబుతున్నారు. జలుబుతో కూడిన విపరీతమైన జ్వరం అక్షర్ పటేల్ కు వచ్చిందట. దీంతో వారం రోజుల పాటు అక్షర్ పటేల్ కు రెస్టు అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే అక్షర్ పటేల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అతను స్థానంలో షాబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed ) జట్టులోకి రాబోతున్నాడు. కాగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 4వ టీ20 మ్యాచ్ ల‌క్నో వేదిక‌గా డిసెంబ‌ర్ 17 వ తేదీన జ‌రుగ‌నుంది. డిసెంబ‌ర్ 19వ తేదీన ఫైన‌ల్ టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది.

చివరి రెండు టీ20లకు అప్‌డేట్ చేయబడిన టీమిండియా జట్టు ఇదే

టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ ( వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (కీప‌ర్‌), సంజు శాంసన్ (కీప‌ర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ దీప్‌సింగ్, హర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, కె. షాబాజ్ అహ్మద్ ( Shahbaz Ahmed )

Advertisement

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

 

Advertisement

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×