E-Paper
Advertisement

Babar Azam: పాకిస్తాన్ ను ‘Pakistam’ చేసిన ద‌ద్ద‌మ్మ‌…బాబ‌ర్ పై దారుణంగా ట్రోలింగ్స్

Babar Azam: పాకిస్తాన్ ను  ‘Pakistam’ చేసిన ద‌ద్ద‌మ్మ‌…బాబ‌ర్ పై దారుణంగా ట్రోలింగ్స్
Advertisement

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు. పాకిస్తాన్ క్రికెటర్లు ఏది చేసినా వైరల్ గానే మారుతుంది. అయితే తాజాగా సెంచరీ హీరో బాబర్ ఆజం తమ దేశం పాకిస్తాన్ పేరు సరిగ్గా రాయలేక పరువు తీసుకున్నాడు. పాకిస్తాన్ ( Pakistan) స్థానంలో పాకిస్తామ్ ( Pakistam ) అంటూ రాసి, అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఒరేయ్ దద్దమ్మ మీ దేశం పేరు నీకే రాయడం చేతకాకపోతే ఎలా రా ? ఇక ఇండియా పైన యుద్ధం చేస్తామని విర్రవీగుతారు.. మీరు చేతకాని దద్దమ్మలు అంటూ బాబర్ ఆజంను ఉద్దేశించి ఇండియన్స్ అయితే ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజం

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan VS Sri Lanka ) మధ్య రావల్పిండి ( Rawalpindi Cricket Stadium) వేదికగా మూడు వ‌న్డేలు జరిగాయి. ఈ మూడు వన్డే మ్యాచ్ లలో కూడా పాకిస్తాన్ వరుసగా విజయాలను నమోదు చేసుకుంది. ఈ దెబ్బకు మూడు వ‌న్డేల‌ సిరీస్ కూడా పాకిస్తాన్ కైవసం చేసుకోవడం గమనార్హం. వాస్తవంగా ఈ టోర్నమెంట్ జరుగుతుందో లేదో అనే టెన్షన్ లోనే చకచకా నిర్వహించేశారు. అయితే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో బాబర్ ఆజం అదిరిపోయే సెంచరీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. 119 బంతుల్లోనే 102 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు సాధించింది. ఇక ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్స్ లో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ ఛేదించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ 78 పరుగులు చేయగా ఆయూబ్ 33 పరుగులతో రాణించారు. మూడవ వికెట్ కు వచ్చిన బాబర్ ఆజం 102 పరుగులు చేయగా మహమ్మద్ రిజ్వాన్ 51 పరుగులతో నిచ్చిపోయారు. దీంతో పాకిస్తాన్ విజయం సాధించింది.

రావాల్పిండిలో సంతకం చేసిన బాబర్ అజం

లార్డ్స్ తరహాలోనే రావాల్పిండిలో ( Rawalpindi Cricket Stadium) సెంచరీ చేస్తే అక్కడ ఉన్న అక్క‌డ ఉన్న‌ బోర్డుపై ఆ ప్లేయర్ పేరుతో పాటు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రావాల్పిండిలో ఉన్న బోర్డుపై బాబర్ ఆజం తన వివరాలను రాసుకొచ్చాడు. తన పేరు అలాగే సెంచరీ వివరాలు కరెక్ట్ గా రాసిన బాబ‌ర్‌, పాకిస్తాన్ పేరు మాత్రం తప్పుగా రాశాడు. పాకిస్తాన్ పేరును పాకిస్తామ్ అని రాసి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికే మనోడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదంటే, ఇప్పుడు ఇంగ్లీష్ రాయడం కూడా రాదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×