Sam Konstas: బోర్డర్ గవాస్కర్ టోపీ 2024 టోర్నమెంట్ లో భాగంగా ప్రస్తుతం బాక్సింగ్ డే టేస్ట్ జరుగుతుంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పటి వరకు టీమిండియా బౌలర్ జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో… ఏ ఒక్క క్రికెటర్ సిక్స్ కొట్టలేదు. కానీ అలాంటి జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) రికార్డును… బద్దలు కొట్టాడు ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్ సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ).
Also Read: India vs Australia 4th Test: దాటిగా ఆడుతున్న ఆస్ట్రేలియా.. గిల్ లేకుండానే బరిలోకి టీమిండియా!
ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 4483 బంతులు విసిరాడు జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) . కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్లేయర్స్ జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో సిక్స్ కొట్టలేకపోయాడు. కానీ ఇవాల్టి బాక్సింగ్ డే టెస్టులో మాత్రం… జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) రెండు శిక్షలు కొట్టి రికార్డు సృష్టించాడు. మొదట ఫోర్ కొట్టిన సామ్ కాన్స్టాస్ ( Sam Konstas )… ఆ తర్వాత ఆ రెండు సిక్సర్లు బాది… బొమ్మల రికార్డు బద్దలు కొట్టాడు.
Also Read: Naman Ojha’s Father: టీమిండియా క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష?
ఇలా ఒకే టెస్ట్ మ్యాచ్ లో జస్పిత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో రెండు సిక్సులు కొట్టిన మొదటి వీరుడు కూడా సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) కావడం విశేషం. అలాగే టెస్ట్ కెరీర్ లో జస్పిత్ బుమ్రా ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాట్స్మెన్ కు సిక్స్ ఇవ్వలేదు. కానీ ఆ రికార్డు కూడా బద్దలు కొట్టాడు సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ). 19 సంవత్సరాల సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) ఈ మ్యాచ్ తోనే టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఆడిన మొదటి మ్యాచ్ లోనే వరల్డ్ క్లాసు బౌలర్ జస్పిత్ బుమ్రా రికార్డు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ). ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ గా దిగిన సామ్ కాన్స్టాస్ ( Sam Konstas )… 65 బంతులు 60 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఆరు ఫోర్స్ ఉన్నాయి.
ఇక ఇప్పటివరకు.. 49 ఓవర్లు వాడిన ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ సామ్ 60 పరుగులకు అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు చేసి రాహుల్ కు చిక్కాడు. ప్రస్తుతం మర్నస్ అలాగే స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా… అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
WHAT ARE WE SEEING!
Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO
— cricket.com.au (@cricketcomau) December 26, 2024