BigTV English

Dhanashree Verma : చాహల్ భార్య ధన శ్రీ నడుముపై టాటూ.. శ్రేయాస్ కోసమేనా?

Dhanashree Verma : చాహల్ భార్య ధన శ్రీ నడుముపై టాటూ.. శ్రేయాస్ కోసమేనా?

Dhanashree Verma : సాధారణంగా  సెలబ్రిటీలు అందరూ చాలా సులభంగా విడాకులు తీసుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలు, క్రికెట్ సెలబ్రిటీలు వివాహం చేసుకోవడం చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఇప్పుడు  కామన్ అయిపోయింది. చాలా మంది జంటలు ఈ కోవలోకి చేరుతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా ( Hardik Padya) విడాకులు తీసుకున్న అనంతరం యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కూడా విడాకులు తీసుకున్నారు. కరోనా సమయంలో ధనశ్రీ వర్మను ( Dhanashree Verma) వివాహం చేసుకున్నాడు చాహల్. అంతకు ముందే వారు ప్రేమలో మునిగితేలారు. తాజాజా సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.


ధనశ్రీ టాటూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ 

చాహల్ భార్య ధన శ్రీ వర్మ కి టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కి ఏదో సంబంధించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే ధనశ్రీ వర్మ నడుపు పై ఓ టాటూ వేసుకుంది. అయితే అది శ్రేయాస్ అయ్యర్ కోసమే వేసుకుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి  ధనశ్రీ వర్మ, శ్రేయాస్ సోదరి స్నేహితులు కావడంతో నిత్యం శ్రేయాస్ ధనశ్రీతో టచ్ లో ఉంటాడు. స్నేహంగా ఉండటంతో వీరిమధ్య లవ్ ఎఫైర్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వారు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. శ్రేయాస్ సోదరికి స్నేహితురాలు కావడంతో ఆమెతో ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో పలు రూమర్స్ వినిపించాయి. తాజాగా కూడా టాటూ గురించి కామెంట్స్ చేయడం విశేషం.


అప్పుడు కూడా అలా..

వాస్తవానికి ధనశ్రీ  తొలుత యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్ నటిగా మారింది ధనశ్రీ వర్మ. అందం, అభినయంతో పాటు అందంగా డ్యాన్స్ చూస్తూ ఎంతో మంది ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది. ఇక తరువాత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ను పెల్లి చేసుకున్న తరువాత ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ధనశ్రీ కి ప్రస్తుతం 6.5 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ సంపాదించుకుంది. 1996 సెప్టెంబర్ 27న దుబాయ్ లో జన్మించిన ధనశ్రీ వర్మ ఇండియాలోనే పెరిగింది. సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ గా, డ్యాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అయింది. కొరియోగ్రాఫర్ గా మారడానికి ముందు డెంటిస్ట్ గా పని చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం డ్యాన్స్ వీడియోలను షేర్ చేయడం విశేషం. గతంలో కూడా శ్రేయాస్ అయ్యర్ తో కలిసి ధనశ్రీ వర్మ డ్యాన్స్ కూడా చేసిందని.. ఆ వీడియో వైరల్ అయింది. అప్పట్లో టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ వర్మ భర్త చాహల్ ని కాదని శ్రేయాస్ తో పార్టికి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. చాహల్ పై ట్రోలింగ్స్ కూడా చేశారు. ప్రస్తుతం ధనశ్రీ టాటూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

?igsh=MWdoNzAzcWhsNXh2ag==

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×