BigTV English

CSK Vs KKR Match Preview: నేడు సీఎస్కే వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్… మ్యాచ్ ప్రివ్యూ!

CSK Vs KKR Match Preview: నేడు సీఎస్కే వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్… మ్యాచ్ ప్రివ్యూ!
CSK vs KKR
CSK vs KKR

CSK Vs KKR IPL 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్బీసీ పై గెలిచిన చెన్నయ్ సూపర్ కింగ్స్ తర్వాత అదే స్పీడుతో ముందడుగు వేసింది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచింది. తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. నేడు చెన్నయ్ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.


కోల్ కతా విషయానికి వస్తే ఓటమన్నదే లేకుండా హ్యాట్రిక్ విజయాలతో దూసుకువెళుతోంది. మ్యాచ్ లో అందరూ హార్డ్ హిట్టర్స్ ఉండటం వల్ల ఒకరి తర్వాత ఒకరు దొరికిన బాల్ దొరికినట్టు చితక్కొట్టి పారేస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి అండర్ డాగ్స్ లా మారారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ధోనీ చివర్లో కాకుండా కొంచెం ముందు రావాలని అందరూ కోరుతున్నారు. నాయకుడన్నవాడు నడిపించాలి, అంతేగానీ అన్నీ తానై ముందుకొచ్చి చేసేయకూడదు. వచ్చే ఏడాది నుంచి తను జట్టులో ఉన్నా లేకపోయినా  టీమ్ గెలవాలనే కాన్సెప్ట్ తోనే ఆడుతున్నట్టుగా అందరికీ అనిపిస్తోంది.


Also Read: 150 వికెట్ల క్లబ్ లో.. యార్కర్ స్టార్ జస్ప్రీత్ బూమ్రా

మొత్తానికి రెండు మ్యాచ్ లు నెగ్గి 4 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో 4వ స్థానంలో ఉంది. వరుసగా మూడు మ్యాచ్ లు నెగ్గి కోల్ కతా రెండో స్థానంలో ఉంది. ఇంతవరకు ఐపీఎల్ లో కోల్ కతా వర్సెస్ చెన్నయ్ మధ్య 31 మ్యాచ్ లు  జరిగాయి. వీటిలో 19 మ్యాచ్ లు సీఎస్కే గెలిస్తే, కోల్ కతా 11 మ్యాచ్ లు మాత్రం గెలిచింది. ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు.

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×