E-Paper
Advertisement

ప్ర‌మాదంలో ఆస్ట్రేలియా..రంగంలోకి 40 ఏళ్ల ముస‌లోడు, ఇక ర‌చ్చ ర‌చ్చే

ప్ర‌మాదంలో ఆస్ట్రేలియా..రంగంలోకి 40 ఏళ్ల ముస‌లోడు, ఇక ర‌చ్చ ర‌చ్చే
Advertisement

World Cup 2027: క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం అత్యంత ప్రమాదంలో ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత కీలక టోర్నమెంట్స్ లలో ఓటమిపాలై… ఇప్పుడు పరువు తీసుకుంటోంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు అంటేనే ప్రత్యర్థిని ఆటగాళ్లకు చలి జ్వరం వచ్చేది. వాళ్లు వేసే బంతులకు బ్యాటర్లు వణికి పోయేవాళ్ళు. కంగారులు ఏ మ్యాచ్ ఆడిన.. ప్రత్యర్థిని కంగారు పెట్టించేవారు. అలాంటి కంగారు జట్టు.. ఇప్పుడు పసికూనల చేతిలో కంగారు పడిపోతోంది.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

2023 నుంచి ఆస్ట్రేలియా వరుస ఓటములు

Advertisement

2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ టోర్నమెంట్ గెలిచిన తర్వాత వరల్డ్ కప్ పైన కాళ్లు పెట్టి తమ బలుపు చూపించుకున్నారు కంగారు జట్టు ప్లేయర్లు. ఆ శాపం తగిలిందేమో కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేంత గోర పరాభవమైన ఓటములను చవిచూసింది ఆస్ట్రేలియా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, జింబాబ్వే లాంటి చిన్న జట్ల చేతుల్లో ఓడిపోయింది. అటు పాకిస్తాన్ చేతిలో టి20 తో పాటు వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా, లేటెస్ట్ గా బంగ్లా చేతిలో 55 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడం జరిగింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది. ఇక 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఉగాండా జట్టు లాగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

40 ఏళ్ల ముసలోడిని బరిలోకి దింపుతోన్న ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుందట. మళ్లీ జట్టు ను గాడిలో పెట్టేందుకు 40 ఏళ్ల ముసలోడిని బరిలోకి దింపేందుకు సిద్ధమైందట క్రికెట్ ఆస్ట్రేలియా. వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టీవ్ స్మిత్ ను మళ్లీ జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2027 వన్డే వరల్డ్ కప్ లో గెలవాలంటే ఖచ్చితంగా స్మిత్ సేవలు అవసరమని భావిస్తుందట ఆస్ట్రేలియా బోర్డ్. ఈ మేరకు అతనికి ఇప్పటికే పిలుపు వెళ్లినట్లు చెబుతున్నారు. నిజంగా స్టీవ్ స్మిత్ రంగంలోకి దిగితే క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్ర మారే ఛాన్సులు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. స్టీవ్ స్మిత్ ఒక్కడినే కాదు, ఇతర సీనియర్ క్రికెటర్లను కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ 2027 టోర్నమెంటులో పాట్ క‌మ్మిన్స్‌, .జోష్ హేజిల్ వుడ్ లాంటి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే వచ్చే సీజన్లలో ఏ ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా ఐపీఎల్ ఆడబోడ‌న్న మాట‌.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×