E-Paper
Advertisement

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!
Advertisement

 

Cricketer Siraj Reports for Duty as DSP in Telangana: హైదరాబాదీ టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్ కు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

తాజాగా సిరాజ్ కు డిఎస్పీ పోస్టును కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపి జితేందర్ సిరాజ్ కు డిఎస్పీ నియామక పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ క్రికెట్ భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తీసుకువచ్చాడంటూ మహమ్మద్ సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Advertisement

టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన అనంతరం హైదరాబాద్ కు చెందిన సిరాజ్ మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×