BigTV English

Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

 


How Ratan Tata helped star India cricketers Yuvraj Singh, Harbhajan Singh, many more get employed with TATA group: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే. ఎంతోమందికి ఉపాధి కల్పించిన రతన్ టాటా… గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే బుధవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ఆస్పత్రిపాలై… మరణించారు వ్యాపారవేత్త రతన్ టాటా. ఇక ఇవాళ ముంబైలో రతన్ టాటా అంతక్రియలు… జరుగుతున్నాయి.

How Ratan Tata helped star India cricketers Yuvraj Singh, Harbhajan Singh, many more get employed with TATA group

అధికారిక లాంచనాలతో రతన్ టాటా అంతక్రియలు నిర్వహిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే అలాంటి రతన్ టాటా.. మరణించిన నేపథ్యంలో ప్రముఖులందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా… రతన్ టాటా సేవలను గుర్తు చేసుకుంటున్నారు. వస్తావంగా చాలామంది క్రికెటర్లకు… వ్యాపారవేత్త రతన్ టాటా… చాలాసార్లు సహాయం చేశారట. తన కంపెనీలో.. పేద టీమ్ ఇండియా ప్లేయర్లకు.. ఉద్యోగాలు కూడా ఇప్పించారట.


Also Read: Riyan Parag: బంగ్లా మ్యాచ్‌ లో పరాగ్‌ ఓవరాక్షన్‌..ఇదే తగ్గించుకుంటే మంచిది !

ముఖ్యంగా యువరాజ్, అజిత్ అగర్కర్, Vvs లక్ష్మణ్, మహమ్మద్ కైఫ్, రాబిన్ ఉతప్ప, శార్దుల్ ఠాకూర్, శ్రీనాధ్, లాంటి ప్లేయర్లకు ఎంతో అండగా నిలిచారు రతన్‌ టాటా. అంతేకాదు.. ఈ ప్లేయర్లకు స్పాన్సర్‌ గా టాటా కంపెనీ నిలిచింది. టాటా ట్రస్ట్‌ ద్వారా…. ఈ టీమిండియా ప్లేయర్లకు సాయం అందించారు రతన్‌ టాటా. అటు ఐపీఎల్‌ లో రూ.2500 కోట్లతో 4 ఏళ్ల పాటు… బీసీసీఐ , టాటా మధ్య ఒప్పందం కుదిరింది. వీవో, బీసీసీఐ మధ్య వివాదం అయిన తర్వాత… ఐపీఎల్‌ స్పాన్సర్‌ గా టాటానే ముందుకు వచ్చింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×