BigTV English

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Ind vs Ban: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య చిట్టచివరి t20 మ్యాచ్ జరగనుంది. ఇవాళ హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా…. ఈ మ్యాచ్ జరగబోతోంది. దసరా రోజు, దానికి తోడు హాలిడే కావడంతో ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు… ఫాన్స్ ఎగబడి వస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ.. విక్రయాలు జరుపుకున్నాయట.


అయితే ఇప్పటికే రెండు టి20 లు.. గెలిచిన టీమిండియా.. సిరీస్ కూడా కైవసం చేసుకుంది. నామమాత్రపు టి20 కోసం హైదరాబాద్ వచ్చింది టీమిండియా. అయితే ఇవాల్టి మ్యాచ్లో తిలక్ వర్మ… బర్లోకి దిగుతాడని అంటున్నారు. అటు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ఇప్పటికి అదరగొడుతున్నాడు. అతన్ని కూడా ఇవాల్టి మ్యాచ్లో ఆడిస్తారని చెబుతున్నారు. ఇక అటు టీమిండియా పైన ఒక్క మ్యాచ్ అయిన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది.

Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !


ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడవ టి20 మ్యాచ్.. సాయంత్రం 7గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు… మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఉప్పల్ మ్యాచ్ చూసేందుకు జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని.. ఫ్రీగా చూడవచ్చు.

జట్ల అంచనా

ఇండియా ప్లేయింగ్ 11 (ప్రాబబుల్స్): సంజు శాంసన్ (w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి/Tilak varma, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్/హర్షిత్ రానా

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 (ప్రాబబుల్స్): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్ (w), నజ్ముల్ హొస్సేన్ శాంటో (c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హస్తఫ్ సకీబ్

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Big Stories

×