BigTV English

Cricketers updates: ఫాస్ట్ బౌలర్లు ఎందుకు షూ లకు బొక్కలు పెడతారు..!

Cricketers updates: ఫాస్ట్ బౌలర్లు ఎందుకు షూ లకు బొక్కలు పెడతారు..!

Cricketers updates: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం . ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన చిటికలో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అలా టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి సాధారణ మనుషుల వరకు ప్రతి ఒక్కరూ వైరల్ అవుతున్నారు . అదేవిధంగా క్రికెటర్స్ కూడా సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నారు . ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా క్రికెటర్స్ మరియు టాలీవుడ్ సెలబ్రిటీలు గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు . వారికి ఉన్న ఫ్యాన్ బేస్ బట్టి మనీ ని పోగేస్తున్నారు .


Also Read:  Sam Curran: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన సామ్‌ కర్రన్‌

క్రికెటర్స్ విషమైతే చెప్పాల్సిన అవసరమే లేదు . సినీ సెలబ్రిటీలైన కాస్త తగ్గుతారేమో కానీ క్రికెటర్స్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు . అదేవిధంగా వారు ఆడిన ఆటలు మరియు చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి . వారు క్రికెట్ స్టేడియంలో ఏం చేసినా ఒక సంచలనంగా నిలుస్తుంది . ఇదే క్రమంలో తాజాగా ఓ క్రికెటర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మనం ఫోకస్ చేసినట్లయితే చాలామంది క్రికెటర్స్ షూ లకు బొక్కలు పెట్టుకుంటూ ఉంటారు . ఇవి కొంతమంది అబ్జర్వ్ చేసిన పెద్దగా పట్టించుకోకపోవచ్చు . మరి కొంతమంది ఆడే సమయంలో హర్షు పాడయ్యాయేమో అని అనుకుంటారు . కానీ ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే . ఇషు హోల్స్ వెనుక పెద్ద హిస్టరీనే ఉంది . ఆ హిస్టరీ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవడం పక్క . చాలామంది క్రికెటర్స్ తమ బ్రాండెడ్ షూస్ ను హోల్స్ పెడుతూ ఉంటారు . అన్ని లక్షలు పోసి కొని ఎందుకు హోల్స్ పెడుతున్నారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది .


Also Read: Kohli – Preity Zinta: ప్రీతి జింటాతో కోహ్లీ ఎంజాయ్.. అనుష్క 99 మిస్డ్ కాల్స్ ?

ఇలా చేయడం క్రికెటర్స్ కి కొత్త ఏమీ కాదు . ఇంతకుముందు మిషన్ జాక్షన్, మహమ్మద్ షమీ , వంటి చాలామంది ఫాస్ట్ బౌలర్ తమ షూన్స్ కి హోల్స్ పెట్టుకున్నారు . ఫాస్ట్ బౌలర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు . అలా పరిగెట్టుకుంటూ వచ్చి బాల్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు వారి వెయిట్ అంతా కాళ్ల మీద పడుతుంది . దీంతో వారి కాలి బటన్ వేలు షూస్ కి తగులుతాయి . మీరు ఎంత టైట్ షూస్ వేసుకున్న ఇలా జరుగుతుంది . ఇలా మాటిమాటికి వారి బొటనవేలు షూ కి తగిలితే వారికి నొప్పి తగులుతుంది . అందుపల్లే వారు షూస్ కి హోల్స్ పెట్టుకుంటారు . వారు బాల్ ని రిలీజ్ చేసినప్పుడు వారి బొటనవేలు షోకి తగలకుండా ఈ హోల్ ఆపుతుంది .

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×