BigTV English

Yuzvendra Chahal: ప్రియురాలితో చాహల్ సహజీవనం… నెలకు 3 లక్షలు రేటు ?

Yuzvendra Chahal: ప్రియురాలితో చాహల్ సహజీవనం… నెలకు 3 లక్షలు రేటు ?

Yuzvendra Chahal:  ఐపీఎల్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో… టీమిండియా సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ ( Yuzvendra Chahal ) పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. ఇటీవల విడాకులు తీసుకున్న యుజ్వేంద్ర చహల్… ఇప్పుడు కొత్త ప్రియురాలు తో తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో యుజ్వేంద్ర చహల్ అలాగే ఆర్జే మహ్వాష్ గురించి సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రియురాలితో ఇప్పటికే పర్సనల్ లైఫ్ ప్రారంభించాడట యుజ్వేంద్ర చహల్. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: Rohit Sharma – Sofia: ఆ హాట్ బ్యూటీతో రోహిత్ శర్మ రిలేషన్.. పాపం రితికా సజ్దే !

అపార్ట్మెంట్ రెంటు తీసుకున్న రెంట్ యుజ్వేంద్ర చహల్


ఐపీఎల్ 2025 టోర్నమెంటు ( IPL 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో.. పంజాబ్ ( Punjab Kings) ఆటగాడు యుజ్వేంద్ర చహల్ కొత్త లైఫ్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన ప్రియురాలు  ఆర్జే మహ్వాష్ ( RJ Mahvash) తో కొత్త లైఫ్ ప్రారంభించాడట. దీని కోసం ముంబైలో ఓ అపార్ట్మెంట్ కూడా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీన ఈ అపార్ట్మెంట్ తీసుకున్నాడట చహల్. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడట.

అపార్ట్మెంట్ ధర మూడు లక్షలు

యుజ్వేంద్ర చహల్, అలాగే ఆర్జే మహ్వాష్ ( RJ Mahvash) ఇద్దరూ ఒక అపార్ట్మెంట్లో (Apartment) ఉంటున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ నెల రెంట్ మూడు లక్షల రూపాయలు. ఈ మేరకు ఇప్పటికే 10 లక్షల అడ్వాన్స్ కూడా చాలా ఇచ్చాడని సమాచారం అందుతోంది. ఈ అపార్ట్మెంట్లోనే రెండు సంవత్సరాల పాటు ఈ జంట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం.. ఫినిష్ చేశాడట. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా ? లివింగ్ రిలేషన్షిప్ ప్రారంభించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: RCB Captain In Tirumala: తిరుమలలో RCB ప్లేయర్ల పూజలు.. ‘ఈ సాలా కప్ నామ్దే’

ధనశ్రీని వదిలేసిన చహల్

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చహల్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట… 2022 సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడాకులు కూడా ముంబై ఫ్యామిలీ కోర్టు ( Mumbai Family Court ) మంజూరు. ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా… ధనశ్రీ వర్మకు భరణం కింద ఇచ్చాడు చహల్.

 

 

View this post on Instagram

 

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×