BigTV English

CSK vs MI: ఐపీఎల్‌లో బాల్ ట్యాంపరింగ్… CSK పై 2 ఏళ్ళ బ్యాన్ ?

CSK vs MI: ఐపీఎల్‌లో బాల్ ట్యాంపరింగ్… CSK పై 2 ఏళ్ళ బ్యాన్ ?

CSK vs MI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో  ( Indian Premier League 2025 Tournament ) బాల్ టాంపరింగ్ కలకలం రేపుతోంది. ఆదివారం జరిగిన… ముంబై వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( Mumbai Indians vs Chennai Super Kings )  మధ్య… బాల్ టాంపరింగ్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో కూడా ఇలాగే జరిగి… నాన రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్నటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ( Khalil Ahmed
)… బాల్ టాంపరింగ్ కు ( Ball tampering ) పాల్పడినట్లు… జోరుగా ప్రచారం జరుగుతుంది.


Also Read:  deepak chahar: దీపక్ చాహర్ ను కొట్టిన ధోని… ఫన్నీ వీడియో ఇదిగో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2025 Tournament ) భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై జట్ల మధ్య మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మూడవ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే… ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 టికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. రోహిత్ శర్మ,, విల్ జాక్స్, రాబిన్ లాంటి ప్లేయర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో… ముంబై ఇండియన్స్ 155 పరుగులు మాత్రమే చేసింది.


అయితే 156 పరుగుల లక్ష్యాన్ని… చాలా కష్టపడి చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించడం జరిగింది. 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది. రచిన్ రవీంద్ర 45 బంతులు 65 పరుగులు చేయగా… రుతురాజు గైక్వాడ్ 26 బంతుల్లో 53 పరుగులు చేసి దుమ్ము లేపాడు. చివర్లో… రవీంద్ర జడేజా… మెరిశాడు. దీంతో 19.1 లోనే విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్.

Also Read: Tamim Iqbal: బంగ్లాదేశ్ క్రికెట్ లో విషాదం… క్రికెట్ ఆడుతుండగా తమీమ్ కు గుండెపోటు?

బాల్ ట్యాంపరింగ్

ముంబై తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఖలీల్ తన జేబులో నుంచి ఏదో కాగితం లాంటిది తీసి బాలుకు రుద్దడం జరిగింది. అనంతరం కెప్టెన్ ఋతురాజు అక్కడికి రాగానే ఆ కాగితాన్ని అతనికి ఇచ్చాడు. దాంతో దాన్ని రుతురాజు  (Ruthu Raj) తన జేబులో పెట్టుకున్నాడు. దీంతో వారిద్దరిపై బ్యాన్ విధించాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ డిమాండ్.. చేస్తున్నారు. అంతేకాదు రెండు సంవత్సరాల పాటు ఈ బ్యాన్ ఉండాలని కోరుతున్నారు. అవసరం అనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పైన  ( Mumbai Indians vs Chennai Super Kings )   కూడా బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్ ( Khalil Ahmed  ) ఏకంగా మూడు వికెట్లు తీశాడు.

Related News

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Big Stories

×