E-Paper
Advertisement

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?
Advertisement

David Warner On Kavya Maran:  సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner ).. మరోసారి కావ్య పాప (SRH Kavya Maran ) టాపిక్ తీశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు (Indian Premier League tournament) దూరమై చాలా రోజులు అవుతున్నప్పటికీ… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మాత్రం మర్చిపోలేకపోతున్నారు. గతంలో ఈ జట్టుకు కెప్టెన్ గా ఉండి.. టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే ఇక్కడే అభిమానులతో బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. అలాంటి డేవిడ్ వార్నర్ తరచూ తమ జట్టు గురించి పోస్ట్ పెడుతున్నాడని.. సోషల్ మీడియా వేదికగా అతని అకౌంట్ బ్లాక్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. అయితే దీనిపై తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యాడు డేవిడ్ వార్నర్. ఏదో ఒక రోజు… కావ్య పాప, కోపం తగ్గుతుందని.. కచ్చితంగా అన్ బ్లాక్ చేస్తారని వెల్లడించారు.

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు, డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం

సోషల్ మీడియా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను బ్లాక్ చేసిన అంశంపై నిత్యం హైదరాబాద్ అభిమానులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ కు కావ్య పాప అన్యాయం చేసిందని.. అతనికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఫైర్ అవుతూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఇదే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు డేవిడ్ వార్నర్ రియాక్ట్ అయ్యాడు. ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని…SRH యాజమాన్యం తనను అన్ బ్లాక్ చేస్తుందని వెల్లడించారు. ఆ రోజు దగ్గరలోనే ఉందని ప్రకటించారు డేవిడ్ వార్నర్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి, దీనిపై కావ్య పాప ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

అయితే డేవిడ్ వార్నర్ చేసిన ఈ కామెంట్ పై తెలుగు అభిమానులు మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. కావ్య పాప అంతా అన్యాయం చేసిన కూడా… ఆమెపై పాజిటివ్ గానే డేవిడ్ వార్నర్ ఉన్నాడని వెల్లడిస్తున్నారు. గొప్ప మనసు అంటే డేవిడ్ వార్నర్దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా కావ్య బుద్ధి తెచ్చుకొని.. డేవిడ్ వార్నర్ అకౌంట్ అన్ బ్లాక్ చేయాలని కోరుతున్నారు.

2016లో హైదరాబాద్ కు టైటిల్ తెచ్చిన వార్నర్

Advertisement

2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా నే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు డేవిడ్ వార్నర్. గతంలో డెక్కన్ చార్జెస్ కు గిల్ క్రిస్ట్ టైటిల్ తీసుకురాగా… అదే ఆస్ట్రేలియన్ ఆటగాడు 2016లో హైదరాబాద్ జట్టుకు మరో టైటిల్ అందించాడు. ఈ టోర్నమెంట్ లో వన్ మ్యాన్ షో చేశాడు డేవిడ్ వార్నర్. ఈ టోర్నమెంట్లో మొత్తం 17 మ్యాచులు జరిగితే 848 పరుగులు డేవిడ్ వార్నరే కొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు పై 8 పరుగుల తేడాతో విజయం సాధించి.. ట్రోఫీ దక్కించుకుంది హైదరాబాద్.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

Related News

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

Big Stories

Advertisement
×