E-Paper
Advertisement

అంబానీ కోడలిగా RCB కో-ఓన‌ర్ అనన్య బిర్లా? రెండుసార్లు రిజెక్ట్ చేసిందా?

అంబానీ కోడలిగా RCB కో-ఓన‌ర్ అనన్య బిర్లా? రెండుసార్లు రిజెక్ట్ చేసిందా?
Advertisement

Ananya Birla -Anant Ambani Marriage proposals: మంగళం బిర్లా కుమార్తె, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కో-ఓనర్..అనన్య బిర్లా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ, నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించి మంచి మనసు చాటుకుంటున్నారు. పేద‌వాళ్ల‌కు సాయం చేయాల‌ని నిత్యం ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి అనన్య బిర్లాను తన ఇంటి కోడలుగా చేసుకునేందుకు అప్పట్లో ముఖేష్ అంబానీ ప్రయత్నాలు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ఆఫర్ ను అనన్య బిర్లా రెండుసార్లు రిజెక్ట్ చేసినట్టు కూడా చెబుతున్నారు. కరణ్ జోహార్ నిర్వహించిన షోలో పాల్గొన్న అనన్య బిర్లా పెళ్లి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

అసలు కరణ్ జోహార్ షోలో అనన్య బిర్లా అసలేం చెప్పింది?

కరణ్ జోహార్ హోస్ట్ గా చేసే కాఫీ విత్ కరణ్ షోలో తాజాగా అనన్య బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ నేపథ్యంతో పాటు వ్యాపారాల గురించి సుదీర్ఘంగా కీలక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అనన్య బిర్లా పెళ్లి ప్రస్తావనను కరణ్ జోహార్ తీసుకువచ్చాడు. దీనిపై అనన్య బిర్లా చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. తనను పెళ్లి చేసుకునేందుకు చాలా మంది క్యూలో ఉన్నారని వెల్లడించింది. ఓ ప్రముఖ బిలియ‌నీర్ వ్యాపారవేత్త కుటుంబం నుంచి తనకు ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి ప్రపోజల్స్ వచ్చినట్టు వెల్లడించింది. చాలా సార్లు వాళ్లు బతిలాడినా తాను ఒప్పుకోలేదని వెల్లడించింది. కానీ ఆ ఇంటర్వ్యూలో ప్రముఖ బిలియ‌నీర్ ఫ్యామిలీ పేరు మాత్రం అనన్య బిర్లా ప్రస్తావించలేదు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

అయితే ఆ వ్యాపారవేత్త పేరును బహిర్గతం చేయకపోవడంతో.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ పేరునే చెబుతున్నారు. అనంత్ అంబానీ పెళ్లి అనన్య బిర్లాతో చేసేందుకు ముఖేష్ అంబానీ అప్ప‌ట్లో ప్లాన్ చేశాడని.. ఈ మేరకు రెండు సార్లు అడిగినా ఆమె రిజెక్ట్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. రెండు ఫ్యామిలీలు క‌లిస్తే, వ్యాపారంలోనూ దూసుకెళ్లొచ్చ‌ని అంబానీ ప్లాన్ వేయ‌గా, విఫ‌ల‌మైన‌ట్టు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం చేస్తున్నారు. కాగా 2024 జులైలో రాధిక మర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకున్నాడు. కాగా, ఆర్సీబీ జ‌ట్టు చైర్మ‌న్ గా ఆర్య‌మాన్ విక్ర‌మ్ బిర్లా బాధ్య‌త‌లు తీసుకోగా, కో-ఓన‌ర్ గా అన‌న్య బిర్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

Related News

ఫీల్డింగ్ చేస్తూ టీ తాగిన ఆకాశ్ దీప్…ప‌చ్చి బుతూలు తిట్టిన గిల్

DRSపై వివాదం..బ‌య‌ట‌ప‌డ్డ గ్లెన్ ఫిలిప్స్, అంపైర్ తో గిల్ గొడ‌వ‌

పాకిస్తాన్ క్రికెట్‌లో జీరోలు తప్ప, హీరోలు ఒక్కడూ లేడు.. అందుకే మ్యాచ్‌లు ఎవడూ చూడటం లేదు

జాకబ్ బెథెల్ మాములోడు కాదు.. 2030 ఐపీఎల్ నాటికి రూ.150 కోట్లు కొల్లగొడతాడు

నవంబర్ 22న టీమిండియాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓటమిని రుచి చూపిస్తాం

అమిత్ షా కొడుకనే ఐసీసీ చైర్మ‌న్ కూర్చీలో జై షాను కూర్చోబెట్టారు!

2023లో ధోనిని చెన్నై ప్లేయ‌ర్లు ప‌చ్చి బూతులు తిట్టాడు..ఆకాశ్ చోప్రా సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×