E-Paper
Advertisement

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి

వైట్ వాష్ కాకుండా, ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి – పాక్ మాజీ మంత్రి
Advertisement

PAK Former Minister :  ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మరోసారి పాకిస్తాన్ పైన ఆస్ట్రేలియా గెలిచేలా కనిపిస్తోంది. రెండు టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులకు కుప్పకూలిన పాకిస్తాన్.. రెండో టెస్టులో ఇప్పటికే 140 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ‌ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి (Former Minister Fawad Chaudhary) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ జట్టుతో పూర్తి మ్యాచ్ లు ఆడి వైట్ వాష్ కావడం కంటే.. ఏదో ఒక సాకుతో ఈ సిరీస్ ను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. లేక‌పోతే ప‌రువు పోవ‌డం గ్యారెంటీ అంటూ హెచ్చ‌రించారు.

ఏదో ఒక సాకుతో ఇంగ్లండ్ సిరీస్‌ బాయ్ కాట్ చేయండి

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి (Former Minister Fawad Chaudhary) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంత కష్టపడ్డా ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని హేళన చేస్తూ మాట్లాడారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అప్పట్లో చాలా అద్భుతంగా ఆడేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని పరువు తీశారు. స్టువర్ట్ బ్రాడ్ చెప్పినట్లుగా మూడు టెస్టుల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అంటే ఇంగ్లాండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ అవుతుంద‌ని స్పష్టం చేశారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

అయితే పాకిస్తాన్ పరువు కాపాడుకునేందుకు ఆయన ఓ కీలక సూచన కూడా చేశారు. ఇమ్రాన్ ఖాన్ వివాదం రాజుకున్న నేపథ్యంలో… ఈ టెస్ట్ సిరీస్ ను బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూచనలు చేశారు. ఎలాగూ గెలవరు కాబట్టి… ఇమ్రాన్ ఖాన్ కొడుకుల ఇంటర్వ్యూ సాకు చూపించి ఈ సిరీస్ బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడైనా, పాకిస్తాన్ ప‌రువు పోకుండా ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఫవాద్ చౌదరి (Former Minister Fawad Chaudhary).

ఉత్కంఠ భరితంగా మారిన రెండో టెస్టు

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకే కుప్పకూలింది. ఇటు పాకిస్తాన్ 110 పరుగులు తొలి ఇన్నింగ్స్ లో చేసింది. ఇటు రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసిన పాకిస్తాన్, మరో 247 పరుగులు చేస్తే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఇంగ్లాండు విజయం సాధించడం గ్యారెంటీ అంటున్నారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Tags

Related News

ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

Big Stories

Advertisement
×