E-Paper
Advertisement

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !
Advertisement

Hardik Pandya has refused to join RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) నేపథ్యంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఏ జట్టులోకి వెళ్తాడనే దానిపైన విపరీతంగా చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 ముగిసిన నుంచి ఇప్పటి వరకు అనేక జట్ల నుంచి హార్దిక్ పాండ్యాకు ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా పోవడం గ్యారెంటీ అని కూడా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా హార్దిక్ పాండ్యాకు బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఈ ఆఫర్ ను హార్దిక్ పాండ్యా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. కెప్టెన్సీ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ మనోడు ఛీ కొట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కోసం చాలా జట్లు ఎగబడుతున్నాయి. అతడు ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వస్తున్నాడనే ప్రకటన అధికారికంగా ఇంకా కన్ఫామ్ కాకపోయినప్పటికీ .. ట్రేడ్ ద్వారా అతన్ని దక్కించుకునే ప్రయత్నాలైతే మిగతా జట్లు మొదలు పెట్టాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు రాజస్థాన్ రాయల్స్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ తో పాటు కోట్లలో డబ్బులు ఇస్తామని కూడా చెప్పారట. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళేది లేదని ముఖం మీదే ఆ యాజమాన్యానికి చెప్పినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

వాళ్లు కాళ్లు మొక్కిన కూడా వెళ్ళనని తన పొగరు మరోసారి హ‌ర్దిక్ పాండ్యా బయటపెట్టినట్టు ప్రచారం జోరు అందుకుంది. అయితే ఈ అంశం వైరల్ అయిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ తో పాటు కోట్లలో డబ్బులు వస్తుంటే, లెఫ్ట్ లెగ్గుతో త‌న్నాడంటూ మండిపడుతున్నారు. వీడికి పొగరు ఎక్కువే అని ఫైర్ అవుతున్నారు. మహికా శర్మ  ( Mahieka Sharma) చెప్పినట్లుగా తల ఊపుతున్నాడని.. అందుకే రోజు రోజుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) దిగజారుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన వేలం డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరగనుంది. నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్ అలాగే రిలీజ్ ప్లేయర్ల లిస్టును ఐపీఎల్ కౌన్సిల్ కు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

న్యూజిలాండ్, టీమిండియా సిరీస్ పై ICC వెంట‌నే విచార‌ణ చేయాలి!

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

Big Stories

Advertisement
×