E-Paper
Advertisement

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!
Advertisement

Hasan Nawaz On IND VS PAK:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (Asian Games 2026 Finals) ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తో మొన్న అక్టోబర్ మూడవ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగగా… ఇందులో 19 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ అందుతుంది. చివరి వరకు పాకిస్తాన్ యంగ్ ప్లేయర్ హసన్ నవాజ్ పోరాడినప్పటికీ… ఫలితం దక్కలేదు. 96 పరుగులు చేసిన హసన్ నవాజ్ కు ఇతర ఆటగాళ్ల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కలేదు.

దీంతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమిపై తాజాగా హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా నెంబర్ వన్ క్రికెట్ జట్టు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. వాళ్లను ఓడించడం చాలా కష్టమని బాంబు పేల్చారు. అయినప్పటికీ వాళ్లపై చివరి వరకు పోరాటం కొనసాగించాలని.. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్లను ఓడించే కాన్ఫిడెన్స్ తనకు వచ్చిందన్నారు. దీంతో టీమిండియా పై హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఎవరేమనుకున్న టీమిండియా నెంబర్ వన్ జట్టే

Advertisement

టీమిండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెట్ జట్టు అంటూ డేంజర్ ఆటగాడు హసన్ నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీమ్ ఇండియా పై విమర్శలు చేస్తారు కానీ… వాళ్ల ఆటలు తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించారు. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా టీమిండియాను ఓడించేందుకు తాను చాలా కష్టపడ్డాను అని గుర్తు చేశారు. జపాన్ వెళ్లడం కంటే ముందే పాకిస్తాన్ కు గోల్డ్ మెడల్ తీసుకురావాలని తాను టార్గెట్ పెట్టుకున్నానని వెల్లడించారు. అందుకే ఫైనల్స్ వరకు కసిగా తాను ఆడాను అని వివరించారు. ఫైనల్స్ సందర్భంగా టీమిండియా పై అద్భుతమైన ఇన్నింగ్స్ తాను ఆడినట్టు తెలిపారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Advertisement

ఇతరుల సపోర్ట్ దక్కి ఉంటే కచ్చితంగా టీమిండియా కుంభ స్థలం బద్దలు కొట్టే వాడినని షాకింగ్ కామెంట్ చేశారు. టీమిండియా పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత తనకు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపారు. టీమిండియా నే కాదు ఎవరినైనా చీల్చి చెండాడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని శపథం చేశారు. ఈ టోర్నమెంట్లో కనీసం టీమిండియాతో మూడు మ్యాచ్లు జరగాలని అందరూ భావిస్తున్నట్లు వెల్లడించారు. అదే జరిగితే టీమిండియాను అడుగడుగునా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, గతంలో జరిగిన తప్పిదాలను రిపీట్ చేయకుండా టీమిండియాను దెబ్బ కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హసన్ నమాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

కుల్దీప్ యాదవ్ కంటే నేనే తోపు..కానీ, నన్నే తొక్కేశారు !

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

Big Stories

Advertisement
×