E-Paper
Advertisement

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?
Advertisement

Harmanpreet Kaur steps down as India captain :  టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించిన హర్మన్‌ప్రీత్ కౌర్, మరో రెండేళ్ల పాటు టీమిండియాలోనే సాధారణ ప్లేయర్ గా కొనసాగుతానని ప్రకటించారు. అంటే కెప్టెన్సీకి రాజీనామా చేసిన ఆమె, క్రికెట్ కు మాత్రం రిటైర్మెంట్ ఇవ్వలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తరుణంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడు కారణంగానే హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

టీమిండియా క్రికెటర్ తో హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి ?

37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ త్వరలోనే తన సీక్రెట్ ప్రియుడ్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆమె ప్రియుడు టీమిండియా జట్టులో సీనియర్ క్రికెటర్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరూ మరో రెండు నెలల్లోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారని, అందుకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ప్రచారమైతే మొదలైంది. ఈ వార్త బయటకు రాగానే, హర్మన్‌ప్రీత్ కౌర్ కాబోయే భర్త ఎవరనే విషయంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇప్పుటికే భార్యకు విడాకులు ఇచ్చి, రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్న టీమిండియా క్రికెటర్ ను హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జోరుందకుంది.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

హర్మన్ స్థానంలో స్మృతి కాదు…రేసులోకి ఆ ఇద్దరూ డేంజర్ ప్లేయర్లు

టీమిండియా మహిళల జట్టు స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన పదవికి రాజీనామా చేసిన తరుణంలో తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా చేయగానే, అందరూ స్మృతి మందాన పేరు చెబుతున్నారు. టీమిండియా జట్టులో మెయిన్ పిల్లర్ గా ఉన్న లేడీ కోహ్లీ స్మృతి కెప్టెన్ కావాలని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.

Advertisement

అయితే, ఆమెతో పాటు దీప్తి శర్మ, జెమిమా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్మృతి మందానకు కెప్టెన్సీ ఇస్తే, ఆమె బ్యాటింగ్ పై ఎఫెక్ట్ పడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే దీప్తి శర్మ, జెమిమా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. దీప్తి శర్మ కంటే, జెమిమా బెటర్ గా జట్టును నడిపిస్తుందని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !

జై షా చేతుల మీదుగా గోల్డ్ మెడ‌ల్స్ తీసుకోవ‌డం ఇష్టం లేక, కావాల‌నే ఓడిపోయాం

వైభ‌వ్ ను ఏడిపించిన సైమ్ అయూబ్ కంట ప‌డితే, భార‌తీయులు తొక్కి చంపేస్తారు

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Big Stories

Advertisement
×