E-Paper
Advertisement

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో
Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 Tournament Finals)  నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును ఫైనల్స్ లో చిత్తుగా టీమిండియా ఓడించింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. దీంతో సిల్వర్ మెడల్ దక్కించుకున్న పాక్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)… గోల్డ్ మెడల్ అందుకున్న టీమిండియా క్రికెటర్లను చూసి బిత్తరపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే, ఈ ఫోటోపై పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫుర్కాన్ భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

టీమిండియాపై పగ తీర్చుకోడానికి…ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకోవాంటూ సాహిబ్జాదా ఫర్హాన్ కు భట్టి సూచనలు చేశారు. ఆ ఫోటో ఫ్రేమ్ ఇంట్లో ఉంటే, టీమిండియాపై గెలవాలనే కసి మరింత పెరుగుతుందని వెల్లడించారు. ఆ కసితో టీమిండియాను ఫర్హాన్ ఓడించే ఛాన్స్ ఉందని పుర్కాన్ భట్టి వెల్లడించారు. అదే జరిగితే, భవిష్యత్తుగా పాకిస్తాన్ జట్టుకు గోల్డ్ మెడల్ వస్తే… టీమిండియా ప్లేయర్లు కుళ్లుకుని చస్తారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫుర్కాన్ భట్టి ( Furqan Bhatti ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

టీమిండియాను ఓడించడం కాదు, కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాం

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 ) నేపథ్యంలో టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం దురదృష్టకరమని పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫుర్కాన్ భట్టి ( Furqan Bhatti ) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మ్యాచ్ లోనూ ఇలాంటి రిజల్టే వస్తోందని వ్యాఖ్యానించారు. ఇతర జట్లపై పులులాగా ఆడుతోన్న పాకిస్తాన్ ప్లేయర్లు, టీమిండియాపై మాత్రం ప్రదర్శన చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియాను ఓడించడం కాదు, కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నామని పాకిస్తాన్ పై విమర్శలు చేశారు.

Advertisement

ఈ సమస్యపై ఇంకెప్పుడు దృష్టి పెడతారని నిలదీశారు. గత 4 ఏళ్లుగా పాకిస్తాన్ చిత్తుగా ఓడిందనే వార్తను చూస్తున్నానని, ఇంకెప్పుడు టీమిండియాను ఓడిస్తారని నిలదీశారు. టీమిండియా ప్లేయర్లను దీనంగా చూసిన పాక్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఫోటో అందరూ ఫ్రేమ్ కట్టించుకోవాలని సూచనలు చేశారు. ఆ ఫోటోలను ఫర్హాన్ ఒక్కడే కాకుండా, మిగతా ప్లేయర్లు అందరూ ఇంట్లో పెట్టుకోవాలని కోరారు. అప్పుడైనా, టీమిండియా ఓడించాలనే కసి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను గతంలో సీనియర్ పాకిస్తాన్ ప్లేయర్లు ఓడించినట్టుగా ఓడించాల్సిందేనని కోరారు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

 

 

 

Related News

అభిషేక్, తిలక్ కాదు…శివం దూబే వల్లే టీమిండియాకు గోల్డ్ మెడల్

ఆ నలుగురు ఈగో గాళ్లను నీతా అంబానీ ఎలా భరిస్తాందో ?

గంభీర్ పీకిందేమీ లేదు…ఆ ఇద్దరి వల్లే 2026 టీ20 ప్రపంచ కప్

నాకు టీమిండియా బౌలర్లంటేనే అసహ్యం..అందుకే ఫైనల్స్‌లో చితకబాదాను

పాకిస్తాన్‌కు తిలక్ వర్మ రంకు మొగుడిలా మారాడు

ఇదెక్కడి మాస్ రా మామ.. బ్యాట్ కు తగలకుండానే సిక్సర్

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

Big Stories

Advertisement
×