E-Paper
Advertisement

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ కంపుకొడుతోంది

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ కంపుకొడుతోంది
Advertisement

Shoaib Akhtar On Arjun Tendulkar:  టీమిండియా అలాగే పాకిస్తాన్ (IND VS PAK Matches) క్రికెట్ జట్ల మధ్య ఉన్న తేడాపై షోయబ్ అక్త‌ర్ (Shoaib akthar) కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా (Team India) క్రికెట్ జట్టు చాలా గొప్పదని… అందులో టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారని వివరించారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మాత్రం, మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులు ఉంటారని షాకింగ్ ఆరోపణలు చేశారు. కానీ టీమిండియాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు స్థానం దక్కించుకోలేదని వెల్లడించారు. సచిన్ కొడుకు అన్న భావన బీసీసీఐకి లేదని… టాలెంట్ ఉన్న వాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకుంటూ ఉందని వివరించారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ కంటే టీమిండియా వంద రెట్లు బలంగా ఉందని గుర్తు చేశారు. దీంతో షోయబ్ అక్త‌ర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మాజీ క్రికెటర్ల అల్లుళ్లు, రాజకీయ నాయకుల కొడుకులతో పాకిస్తాన్ నిండిపోయింది

పాకిస్తాన్ క్రికెట్ జట్టు రోజు రోజుకు దిగజారుతోందని షోయబ్ అక్త‌ర్ (shoaib akthar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టులో టాలెంట్ లేని వాళ్లే ఎక్కువగా ఉన్నారని బాంబు పేల్చారు. చాలా మంది మాజీ క్రికెటర్లు తమ మేన అల్లుళ్లను ఇప్పటికే పాకిస్తాన్ జట్టులోకి దించారని ఆరోపణలు చేశారు. మరికొంతమంది రాజకీయ నాయకులకు కుమారులను కూడా తీసుకువచ్చారని తెలిపారు. ఇలా అందరూ వారసులను తీసుకువచ్చి పాకిస్తాన్ జట్టులో దింపారని ఫైర్ అయ్యారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు గత పది సంవత్సరాలుగా పడిపోతూ వస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

టీమిండియా చేతిలో వరుసగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోవడానికి కూడా ఇదే కారణం అని తెలిపారు. ఇలాంటి క్రికెట్ జట్టుకు తాను పనిచేయలేనని షోయబ్ అత్తర్ తేల్చి చెప్పారు. టాలెంట్ ఉన్న వాళ్లను ఎంపిక చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు నచ్చకపోతే పాకిస్తాన్ జట్టు నుంచి తరిమికొట్టే పవర్స్ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరారు. అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చే పదవులను తన స్వీకరిస్తానని స్పష్టం చేశారు. అర్జున్ టెండూల్కర్ సచిన్ కొడుకు అయినప్పటికీ టీమిండియాలో ఛాన్సులు రాకపోవడం చాలా దారుణం అన్నారు. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌గ్గర ప‌డుతున్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌ణాళిక‌లు ఏంటి? అనేది త‌న‌కు అర్థం కావ‌డం లేదంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఇలా వ్య‌వ‌హ‌రిస్తే, టీమిండియాలో చేతిలో ఓడిపోవ‌డం గ్యారెంటీ అని హెచ్చ‌రించారు. దీంతో షోయబ్ అక్త‌ర్ చేసిన వ్యాఖ్యలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

తిల‌క్ వ‌ర్మ వివాద‌స్ప‌ద ర‌నౌట్…విండీస్ పై టీమిండియా బిగ్ విక్ట‌రీ

శ్రేయస్ అయ్య‌ర్ వికెట్ పై వివాదం…క‌న్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్

ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!

డిన్న‌ర్ పార్టీలో నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ల‌కు అవ‌మానం…స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశారు క‌ద‌రా

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?

ద్రవిడ్ టైంలో ప్లేయ‌ర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు..కానీ గంభీర్ వచ్చాక గందరగోళమే

షోయ‌బ్ అక్త‌ర్ ది బిల్డ‌ప్ త‌ప్ప ఏం లేదు…వాడు 150 స్పీడ్ తో ఒక్క బంతి వేయ‌లేడు

Big Stories

Advertisement
×