E-Paper
Advertisement

టీమిండియా కొంప‌ముంచిన‌ తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్

టీమిండియా కొంప‌ముంచిన‌ తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్
Advertisement

Tilak Varma Run Out:  టీమిడియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన‌ మూడవ టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma run-out ) వివాదాస్పదంగా రనౌట్ అయ్యాడు. బౌండరీ వెళ్లిందనుకొని…కాస్త నిర్లక్ష్యం వహించాడు. ఇది గమనించిన వెస్టిండీస్ క్రికెటర్లు…తిలక్ వర్మను రనౌట్ చేశారు. దీంతో కీల‌క‌మైన స‌మ‌యంలో వికెట్ కోల్పోయింది. పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

టీమిండియా కొంప‌ముంచిన‌ తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్

వెస్టిండీస్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా తెలుగు కుర్రాడు ని తిలక్ వర్మ రనౌట్ కావడంపై వివాదం రాజుకుంది. 16.4 ఓవర్ సందర్భంగా మోటి అదిరిపోయే బంతి వేశాడు. అయితే స్ట్రైకింగ్ లో ఉన్న అక్షర పటేల్ లెగ్ సైడ్ వైపు బాదాడు. బంతి బౌండరీ వైపు వేగంగా దూసుకెళ్లిన నేపథ్యంలో..కమిల్ పూరన్ కిరాక్ ఫీలింగ్ చేశాడు. బంతి బౌండరీ వెళ్లకుండా ఆపాడు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

అయితే బంతి బౌండరీ కి వెళ్లిందని టీమిండియా క్రికెటర్లు అక్షర్ పటేల్ తో పాటు తిలక్ వర్మ రిలాక్స్ అయ్యారు. కానీ తెలివిగా వెస్టిండీస్ క్రికెటర్లు… బౌలర్ ఎండ్ వైపు నిర్లక్ష్యంగా వస్తున్న తిలక్ వర్మను రన్ అవుట్ చేశారు. దీంతో కీలక సమయంలో తిలక్ వర్మ కు వెళ్లాల్సి వచ్చింది. తిలక్ వర్మ రనౌట్ కావడంపై సోషల్ మీడియాలో ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిద్రపోయి పరుగులు తీస్తున్నావా? కీలకమైన సమయంలో ఇలా అవుట్ అవుతావా? అంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

 

 

 

Related News

శ్రేయస్ అయ్య‌ర్ వికెట్ పై వివాదం…క‌న్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్

ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!

డిన్న‌ర్ పార్టీలో నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ల‌కు అవ‌మానం…స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశారు క‌ద‌రా

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?

ద్రవిడ్ టైంలో ప్లేయ‌ర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు..కానీ గంభీర్ వచ్చాక గందరగోళమే

షోయ‌బ్ అక్త‌ర్ ది బిల్డ‌ప్ త‌ప్ప ఏం లేదు…వాడు 150 స్పీడ్ తో ఒక్క బంతి వేయ‌లేడు

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?

Big Stories

Advertisement
×