E-Paper
Advertisement

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!

RCB జ‌ట్టులో న‌ర‌కం అనుభ‌వించా..స్మృతి మంధాన అంద‌రినీ తొక్కేసింది!
Advertisement

Renuka Singh On Smriti Mandhana:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంటుకు ( Women’s Premier League 2027 Tournament) సంబంధించిన షెడ్యూల్ తాజాగా బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మందాన (Smriti Mandhana) పై స్టార్ బౌల‌ర్ రేణుకా సింగ్ (Renuka Singh ) వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నన్ని రోజులు నరకం అనుభవించినట్టు ఆమె పేర్కొన్న ఓ వీడియో బయటకు వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని, స్మృతి టార్చ‌ర్ భ‌రించ‌లేక చాలా ఇబ్బంది ప‌డిన‌ట్టు ఆమె పేర్కొన్న‌ట్టు కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

స్మృతి మంధాన ఓవ‌రాక్ష‌న్ భ‌రించ‌లేక‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేశా!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన తన స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తుందని రేణుకా సింగ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇతర ప్లేయర్లకు క్రెడిట్ వస్తే, ఆమె కుళ్లుకునేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆ జట్టులో ఉన్నన్ని రోజులు భ‌యాందోళ‌న‌తో ఆమె వెల్లడించిందట‌. ప్రతి ఒక్కరిని తొక్కేసే మనస్తత్వం స్మృతి మందానదని రేణుకా సింగ్ ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తే, ఏ మాత్రం స‌హించేది కాదంటూ బాంబ్ పేల్చింది. ఇక ఆ టార్చర్ భరించలేక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వీడిన‌ట్టు ఆమె పేర్కొన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక బెంగళూరు జట్టును వీడిన ఆమె గుజరాత్ టైటాన్స్ లోకి వెళ్ళింది. అయితే స్మృతి మంధానపై చేసిన రేణుకా సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలీదు కానీ, ప్ర‌చార‌మైతే జోరుగా సాగుతోంది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

రేణుకా సింగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జర్నీ

మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ 2023 నుంచి 2025 వరకు అంటే రెండు సంవత్సరాల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడింది. అయితే ఆ జట్టులో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా బయటకు వచ్చింది. గుజరాత్ జెయింట్స్ జ‌ట్టు తరఫున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ షెడ్యూల్

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ తాజాగా రిలీజ్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ షెడ్యూల్ ప్రకారం. 2027 జనవరి 14వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇక ఈ టోర్నమెంట్లో భాగంగా తొలి మ్యాచ్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వడోదర వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మాత్రం ముంబై వేదికగా ఉంటుంది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

విరాట్ కోహ్లీ ఒక్కడే మొనగాడు…అతడే లేకపోతే టీమిండియా ఒక్క మ్యాచ్ గెలవదు

గిల్‌ను టార్గెట్ చేసిన పాక్ ఫ్యాన్స్…జొమాటో టీ షర్ట్ వేశాడంటూ ట్రోలింగ్ !

వర్షం పడి, లక్కీగా తొలి వన్డేలో టీమిండియా గెలిచింది..ఇంజమామ్ సంచలనం!

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

జాన్ సెనాను ఇమిటేట్ చేసిన‌ కోహ్లీ…భారీ వ‌ర్షం ఆటంకం, 5 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యం

Big Stories

Advertisement
×