BigTV English

Indian cricketers : బజ్జీలు, హమాలీ, సిమెంట్ పనులు చేసుకుంటున్న టీమిండియా ప్లేయర్లు

Indian cricketers : బజ్జీలు, హమాలీ, సిమెంట్ పనులు చేసుకుంటున్న టీమిండియా ప్లేయర్లు

Indian cricketers : టీమిండియా క్రికెటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరూ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చి టీమిండియాలో కీలక ప్లేయర్లుగా రాణిస్తున్నారు. అయితే ఇండియన్ క్రికెటర్ల గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.  ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బజ్జీలు సమోసాలు చేస్తుండగా.. క్రికెటర్ బడేజా రొయ్యలు పడుతున్నాడు. శుబ్ మన్ గిల్ కవర్ పట్టుకొని ఉండగా.. హర్షదీప్ సింగ్ డ్రైవర్ గా.. హర్షిత్ రాణా సిమెంట్ హమాలీగా, శ్రేయాస్ అయ్యర్ తాపీ మేస్త్రీగా సిమెంట్ పనులు చేస్తున్నటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. టీమిండియా క్రికెటర్లు ఏంటి..? ఇలాంటి పనులు చేయడం ఏంటి అని ఆశ్యర్చపోతున్నారు.


Also Read :  Hardik Pandya’s Ex wife : ప్రియుడితో కారులోనే సరసాలు.. నరకం అనుభవిస్తున్న పాండ్యా

యశస్వి జైస్వాల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమిండియా  తరపున కూడా ఓపెనర్ గా  రాణిస్తున్నారు. జైస్వాల్ నార్త్ ఇండియన్   స్టైల్ లో బజ్జీలు, టీ, సమోసాలు అమ్ముతూ  కనిపించడం విశేషం. సజ మరోవైపు జడేజా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. జడేజా ఇటీవలే టీ-20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టీ-20 వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు టీ-20 ఫార్మాట్ కి వీడ్కోలు పలికారు. అయితే జడేజా కి చెన్నై స్టైల్ లో లుంగీ ధరించి రొయ్యలు పట్టడం విశేషం. మరోవైపు టీమిండియా కీలక ఆటగాడు శుబ్ మన్ గిల్ ఓ రెడ్ కవర్ పట్టుకొని కనిపించాడు. హర్ష్ దీప్ సింగ్ డ్రైవర్ లుక్ అదిరిపోయిందనే చెప్పవచ్చు. హర్షిత్ రాణా హమాలీ పని చేస్తూ.. కరెక్ట్ గా సూట్ అయ్యాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా ఇటుక, సెమెంట్ తో గోడ కట్టడం అద్భుతమనే చెప్పాలి. ఈ వీడియో ని ఏఐ టెక్నాలజీతో తయారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ క్రికెటర్లు ఇలా వర్క్ చేస్తారు అనేలా తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో శుబ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాడు ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో 10వ స్థానంలో కొనసాగుతోంది. మే 17 నుంచి ఐపీఎల్ రీ షెడ్యూల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. జూన్ 03న ఫైనల్ మ్యాచ్ జరుగబోతుంది. క్వాలిఫైర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో మే 8న ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కోత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×