BigTV English

IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌..!

IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌..!

IND vs Aus BGT Trophy: 104 పరుగులకే కుప్పకూలింది ఆసీస్‌ ( Australia ). టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య… నిన్నటి నుంచి మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో ( IND vs Aus BGT Trophy ) భాగంగా… మొదటి టెస్ట్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకు కుప్పకూలింది. 51.2 ఓవర్లలో… టీమిండియా బౌలర్ల దెబ్బకు 104 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా.


Also Read: Bumrah – Kapil Dev: ఆసీస్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌ !

IND vs AUS 1st Test BGT Trophy Australia All out for 104 runs in 1st innings

Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. 150 పరుగులకే ఆలౌట్‌


ముఖ్యంగా టీమిండియా కొత్త కెప్టెన్ బుమ్ర బంతులను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా ( Australia ) బ్యాటర్లు గజగజ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు బుమ్రా. అటు మహమ్మద్ సి రాజ్‌ రెండు వికెట్లు హర్షిత్ రానా మూడు వికెట్లు తీశారు. దీంతో టీం ఇండియా బౌలర్ల దెబ్బకు…ఆస్ట్రేలియా ( Australia ) కకావికమైంది. ఇక అంతకు ముందు టీమిండియా 150 పరుగులకు ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×