Bumrah – Kapil Dev: టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )… సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ).. ఎవరు సాధించలేని రికార్డు అందుకున్నాడు. ఈ తరుణంలోనే టీమ్ ఇండియా మాజీ బౌలర్ కపిల్ దేవ్ ( Kapil Dev) సరసన చేరిపోయాడు జస్ప్రీత్ బుమ్రా. టెస్ట్ మ్యాచ్లో…. విదేశీ గడ్డపై అత్యధిక సార్లు ఐదుసార్లు వికెట్లు… తీసిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కొత్త చరిత్ర రాశాడు.
Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. 150 పరుగులకే ఆలౌట్
Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?
సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక సార్లు ఐదుసార్లు వికెట్లు… తీసిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు జస్ప్రీత్ బుమ్రా.
Also Read: IND vs AUS BGT 2024: బ్యాటింగ్ ఎంచుకున్న బుమ్రా…ముగ్గురు కొత్త ప్లేయర్లతో బరిలోకి టీమిండియా?
ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ( Kapil Dev) రికార్డును సమం చేయగలిగాడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ). కపిల్ దేవ్ కూడా ఇప్పటికే 7 సార్లు 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసేందుకు జస్ప్రీత్ బుమ్రా తొలి అడుగు వేసాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి రఫ్ ఆడించిన సంగతి తెలిసిందే. మరో మ్యాచ్ లో కూడా ఐదు వికెట్లు తీస్తే… ఇక జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టులో శనివారం టెస్ట్ క్రికెట్‌లో తన ఓవరాల్ కెరీర్ లో 11వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ). దీంతో, సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఉమ్మడి అత్యధిక భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
దీంతో లెజెండరీ కపిల్ దేవ్‌తో సరసన చేరాడు బుమ్రా ( Jasprit Bumrah ). అదే సమయంలో ఆసియాలోని జట్ల లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా రికార్డు ల్లోకి ఎక్కాడు. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేశాడు టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ).