BigTV English

IND vs Aus 2nd Test: బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి !

IND vs Aus 2nd Test: బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా.. భారీ మార్పులతో బరిలోకి !

IND vs Aus 2nd Test:  టీమ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య… ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ( Border Gavaskar Trophy 2024) టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా…బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేయనుంది.


 

ఈ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్ తో ( Pink ball test)ఆడబోతున్నారు. అంతేకాదు డే అండ్ నైట్ తరహాలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో.. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వాస్తవంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రిత్ బుమ్రా సారధ్యంలో బరిలో దిగింది టీమిండియా. ఇందులో టీమిండియా విజయం సాధించింది.


అయితే ఈ రెండవ టెస్టులో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ( Rohit Sharma ) పాటు శుభ మన్ గిల్   ( Shubman Gill )  బరిలోకి  దిగబోతున్నారు. ఈ ఇద్దరు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు. అయినప్పటికీ టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరు బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కే ఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నారు. రోహిత్ శర్మ మాత్రం… మూడవ వికెట్ కు బరిలోకి దిగుతాడు. విరాట్ కోహ్లీ ఆ తర్వాత గిల్ బ్యాటింగ్ చేస్తారు.

మ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య… ప్రస్తుతం టెస్ట్ ను హాట్ స్టార్ లో చూడొచ్చు. అటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా చూడవచ్చును.

అడిలైడ్ ఓవల్‌లో టాస్ ఫ్యాక్టర్ (2000 నుంచి)

ఆడిన మ్యాచ్‌లు: 24

మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది: 10

రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది: 11

డ్రా: 3

అత్యధిక మొత్తం: ఇంగ్లాండ్ 620/5d vs ఆస్ట్రేలియా (2010)

అత్యల్ప మొత్తం: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ 36 ఆలౌట్ (2020)

Also Read: IND VS AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రోహిత్ శర్మ ( Rohit Sharma )  (c), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

Also Read: IND VS AUS 2nd Test: ఇవాల్టి నుంచి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్..టైమింగ్స్‌, ఉచిత స్ట్రీమింగ్‌ వివరాలు !

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×