BigTV English

Nitish Kumar Reddy Maiden fifty: నీ అవ్వ తగ్గేదేలే…ఆసీస్‌ కు చుక్కలు చూపిస్తున్న నితీష్ !

Nitish Kumar Reddy Maiden fifty: నీ అవ్వ తగ్గేదేలే…ఆసీస్‌ కు చుక్కలు చూపిస్తున్న నితీష్ !

Nitish Kumar Reddy Maiden fifty: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌ లో ( Border-Gavaskar Trophy 2024-25 ) నీ అవ్వ తగ్గేదేలే అంటూ …పుష్ప రాజ్‌ అవతారంలో ఆసీస్‌ కు చుక్కలు చూపిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4 వ టెస్ట్‌ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy  ) అదరగొట్టాడు. టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడిగా.. జట్టును ఆదుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy  ) . ఈ నేపథ్యంలోనే… అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో తన తొలి హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.


Also Read: Kohli – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..ముహుర్తం ఫిక్స్ ?

మొన్నటి వరకు జరిగిన టెస్ట్ మ్యాచ్‌ లో 40 పరుగుల వరకు వచ్చి అవుట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి… ఇవాల్టి మ్యాచ్ లో మాత్రం 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రికార్డులోకి ఎక్కాడు టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy  ) . కేవలం 81 బంతుల్లోనే… 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.


 

అయితే ఇక్కడ విశేషమేంటంటే… హాఫ్ సెంచరీ చేసుకునే ముందే.. బౌండరీ కొట్టి… దుమ్ములేపాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy  ) . ఇక హాఫ్ సెంచరీ అయిన తర్వాత… అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 స్టైల్లో ( Pushpa 2) తగ్గేదేలే… అన్న మేనరిజాన్ని చూపించాడు. పుష్ప సినిమాలో ( Pushpa 2) నీ అవ్వ తగ్గేదేలే అన్నట్లుగా… అల్లు అర్జున్ వ్యవహరిస్తాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అయిన తర్వాత… తన బ్యాట్ పట్టుకుని నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy  ) కూడా… అచ్చం అల్లు అర్జున్ ( allu arjun) లాగా చేసి రచ్చ చేశాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన… వీడియో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా…. ఇదివరకు జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లలో నితీష్ కుమార్ రెడ్డి ఏం తక్కువ ఆడలేదు. గత మూడు మ్యాచ్లలో.. 41, 38 నాట్ అవుట్, 42, 42 , 16 పరుగులు చేసి రాణించాడు. అయితే ఇవాల్టి మ్యాచ్లో… అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక హాఫ్‌ సెంచరీ చేసుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ దిశగా సాగుతున్నాడు. టీమిండియా ప్లేయర్లు ఆడకపోయినా.. మనోడు చుక్కలు చూపిస్తున్నాడు.

Also Read: Sachin Tendulkar: సచిన్ కు దక్కిన అరుదైన గౌరవం… చరిత్రలోనే తొలిసారి

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×