Australia Squad: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో మూడు టెస్టులు పూర్తి అయ్యాయి. మూడు టెస్టులు పూర్తి అయ్యే సమయానికి… సిరీస్ సమంగా మారింది. 1-1 తేడాతో సిరీస్ సమం అయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో రెండు టెస్టులు టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరగనున్నాయి.
Also Read: Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్ పై తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ అవమానం వల్లే!
నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగనుంది. అయితే ఈ రెండు చివరి టెస్టులకు గాను ఆస్ట్రేలియా టీం… తమ జట్టు ను ప్రకటించడం జరిగింది. 15 మందితో కూడిన… జట్టును తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించడం జరిగింది. ఇక ఈ 15 మంది సభ్యుల్లో జోష్ హేజిల్‌వుడ్ పేరు లేదు. ఈ టోర్నమెంట్ మొత్తం నుంచి జోష్ హేజిల్‌వుడ్ ( Josh Hazlewood ) వైదొలిగాడు. గాయం కారణంగా జోష్ హేజిల్‌వుడ్ మ్యాచ్ కు దూరమైన సంగతి తెలిసిందే.మొన్న మూడవ టెస్టు సందర్భంగా హాజరు గాయపడ్డాడు.
దీంతో మిగిలిన రెండు టెస్టులకు కూడా దూరం కాబోతున్నాడు. అయితే శ్రీలంక టూర్ కు మాత్రం జోష్ హేజిల్‌వుడ్ ( Josh Hazlewood ) సిద్ధంగా ఉంటాడని సమాచారం. ఇక జోష్ హేజిల్‌వుడ్ ( Josh Hazlewood ) స్థానంలో యంగ్ స్టార్ సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) జట్టులోకి రాబోతున్నాడు. యంగ్ స్టార్ సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) ఇప్పటి వరకు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడ లేదట.
దీంతో జోష్ హేజిల్‌వుడ్ ( Josh Hazlewood ) స్థానంలో యంగ్ స్టార్ సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ) కు ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఇది ఇలా ఉండగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా… ప్రస్తుతం టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య 4 వ టెస్ట్ డిసెంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది.
Also Read: Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్ రూం నుంచి బయటకు పంపలేదు !
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, ఝీ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
The Border-Gavaskar Trophy heats up as Australia announces their 15-member squad for the remainder of the series against India! 🇦🇺🔥
🔸 Josh Hazlewood has been ruled out of the series due to injury.
🔹 Youngster Sam Konstas receives his maiden Test… pic.twitter.com/QPsHXkna1i— Sportskeeda (@Sportskeeda) December 20, 2024