E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: టాస్ ఓడిన టీమిండియా…ఇవాళ అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం ప‌క్కా

Ind vs Eng 2nd Semi-Final: టాస్ ఓడిన టీమిండియా…ఇవాళ అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం ప‌క్కా
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  తుది అంకానికి వచ్చింది. ఈ టోర్నమెంట్లో భాగంగా మరికాసేపట్లో రెండో సెమీ ఫైనల్ ప్రారంభం కానుంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది.

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

ఇవాళ అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ చేయ‌డం ప‌క్కా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరికాసేపట్లో టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఉచితంగానే చూడవచ్చు. ఇక ఇవాల్టి మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాము టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ చేసి, ఉండే వాళ్లమని సూర్యకుమార్ యాదవ్ సంచలన ప్రకటన చేశాడు. కాగా ఇవాల్టి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడబోడని ప్రచారం జరిగింది. కానీ చివరికి క్షణంలో అతన్ని తీసుకుంటున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ పై అభిషేక్ శర్మ సెంచరీ కొడతాడని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రికార్డులు

Advertisement

టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య ఇప్పటివరకు ఐదు టి20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమిండియా పై చేయి సాధించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఐదు మ్యాచ్ ల‌లో మొత్తం మూడు మ్యాచ్ ల‌లో ఇండియా నే గెలిచింది. ఇంగ్లాండ్ గెలిచింది కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇప్పటికే రెండు సార్లు సెమీ ఫైనల్ పోరు జరిగింది. ఇందులో చెరో మ్యాచ్ గెలిచాయి. 2022 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ స‌మ‌యంలో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది. ఇక 2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ స‌మ‌యంలో ఇంగ్లాండ్ పై టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుని, ఫైన‌ల్స్ లోకి అడుగుపెట్టింది.

టీమిండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ జ‌ట్లు

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

 

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

Related News

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

Big Stories

Advertisement
×