E-Paper
Advertisement

IND VS NZ 3rd Odi: టీమిండియా ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం, ఎవ‌రి నీళ్లు వాళ్లే తెచ్చుకువాలి..బీజేపీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు !

IND VS NZ 3rd Odi: టీమిండియా ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం, ఎవ‌రి నీళ్లు వాళ్లే తెచ్చుకువాలి..బీజేపీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు !
Advertisement

IND VS NZ 3rd Odi: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య ఇవాళ మూడవ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడో వన్డే నేపథ్యంలో టీమిండియాకు ఘోర అవమానం ఎదురయింది. ఎవరి నీళ్లు వాళ్లు తెచ్చుకోవాలంటూ కండిషన్స్ పెట్టారట. దీంతో టీమిండియా క్రికెటర్లు అందరూ తమ మంచినీళ్లు వాళ్లే తెచ్చుకున్నారట. వాటర్ బాటిల్స్ లో నింపుకొని కొంతమంది తీసుకురాగా.. టీమిండియా కెప్టెన్ గిల్ (Shubman Gill ) వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చుకున్నాడట. అటు విరాట్ కోహ్లీ (Virat Kohli ) వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

ఎవరి వాటర్ వాళ్లే తెచ్చుకోవాలి.. ఇండోర్ లో దారుణం

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య ఇవాళ మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇండోర్ స్టేడియం ఉంటుంది. అయితే ఇక్కడ వాటర్ సమస్య అత్యంత దారుణంగా ఉందట. ఈ వాటర్ తాగితే చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాటర్ సమస్యపై ఫోకస్ చేయలేదని సమాచారం అందుతోంది. ఇండోర్ లో వచ్చే నీళ్లు అత్యంత కలుషితమైనవి అని అంటున్నారు. దీనివల్ల ఇప్పటికే అక్కడికి లోకల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారట. జ్వరాలు కూడా నిత్య కృత్య తాండవం చేస్తున్నాయట.

అయితే ఇండోర్లో ఇవాళ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయలేదట అక్కడి సర్కార్. మా దగ్గర ఉన్న నీళ్లు తాగండి… లేకపోతే వాటర్ తెచ్చుకోండి అని తేల్చి చెప్పిందట సర్కార్. దీంతో శుభమన్ గిల్ ఏకంగా వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేసుకుని తీసుకువచ్చాడు. 3 లక్షలు పెట్టి మరీ, ఈ వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేశాడట గిల్. ప్రస్తుతం తన హోటల్లో ఆ ప్యూరిఫైయర్ ఫిట్ చేయించుకున్నాడట. ఆ నీళ్లను మాత్రమే తాగుతున్నాడట గిల్. ఇక అటు విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసుకుని ఇండోర్ తీసుకువచ్చాడు. దీనికి సంబంధించిన క్యారీ బ్యాగ్ అతని చేతిలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

బిజెపి ప్రభుత్వంపై విమర్శలు

Advertisement

ఇండోర్ కు న్యూజిలాండ్ అలాగే టీమ్ ఇండియా వస్తున్న నేపథ్యంలో మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ నేతలు అలాగే విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ డబుల్ఇంజన్ సర్కార్ లో పనులు జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×