IND vs SA 1st T20: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య… ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి టీ20 మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన సౌత్ ఆఫ్రికా… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయబోతుంది.
ఈ మ్యాచ్ డర్బన్ లో జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి జియో యాప్ వాడితే సరిపోతుంది. లేదా స్పోర్ట్స్ 18 ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్