BigTV English

India Become First Team: టీ20ల్లో టీమిండియా మరో రికార్డు.. 150 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా..

India Become First Team: టీ20ల్లో టీమిండియా మరో రికార్డు.. 150 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా..

India become first team in history: టీ 20 మ్యాచ్ లు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు 150 మ్యాచ్ లు గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించింది. జింబాబ్వే సిరీస్ లో మూడో టీ 20 మ్యాచ్ గెలిచిన వెంటనే 150 మార్క్ చేరుకుంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా 230 టీ 20 మ్యాచ్ లు ఆడింది. 80 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. అయితే టీమ్ ఇండియా వెనుక 142 విజయాలతో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది.


జింబాబ్వేతో ఇంకో రెండు టీ 20 మ్యాచ్ లున్నాయి. తర్వాత జులై 27 నుంచి శ్రీలంక పర్యటనలో 3 మ్యాచ్ లున్నాయి. అందువల్ల ఇప్పుడప్పుడే పాకిస్తాన్ వచ్చి టీమ్ ఇండియాని దాటుకుని వెళ్లేది లేదని కొందరు కామెంటు చేస్తున్నారు.

ప్రతీ అంశంలో పాకిస్తాన్ ను టీమ్ ఇండియా ఓవర్ టేక్ చేస్తుండటంతో అక్కడ సీనియర్ ఆటగాళ్లకు మింగుడు పడటం లేదు. అందుకే ఏదొక కామెంట్లు చేస్తుంటారు. పనిలో పనిగా తమ జట్టు ఆటగాళ్లను నిందిస్తుంటారు. ఏదేమైనా ఒక సమష్టి క్రషితో టీమ్ ఇండియా సాధిస్తున్న విజయాలు, ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.


Also Read:హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలం ఎంత ?

ఇండియా, పాకిస్తాన్ తర్వాత మిగిలిన జట్లు ఎంతదూరంలో ఉన్నాయో ఒకసారి చూద్దామా…

మ్యాచ్ లు – విజయాలు
భారత్: 230 – 150
పాకిస్తాన్: 245 – 142
న్యూజిలాండ్: 220 111
ఆస్ట్రేలియా: 195 105
దక్షిణాఫ్రికా: 185 104
వెస్టిండీస్: 202 101
ఇంగ్లండ్: 192 100
శ్రీలంక : 192 86
ఆఫ్గనిస్తాన్: 138 84
బంగ్లాదేశ్: 176 68
జింబాబ్వే: 148 48

Tags

Related News

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో

RCB Jersey : కోహ్లీ పరువు పాయే… కుక్కకు RCB జెర్సీ వేసి దారుణం

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

Big Stories

×