BigTV English

IND vs SA 4th T20i: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. జట్ల వివరాలు ఇవే!

IND vs SA 4th T20i: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. జట్ల వివరాలు ఇవే!

IND vs SA 4th T20i: టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఇవాళ నాలుగో t20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో మొదట టాస్ నెగ్గిన…టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో.. సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ చేయనుంది. జొహెనస్ భర్గ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం… ఇవాళ రాత్రి 8:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.


IND vs SA 4th T20i India Chose to Bat first against South Africa, know details

 

జట్లు:


 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిలే సిమెలనే, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా

 

ఇండియా (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×