E-Paper
Advertisement

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !
Advertisement

India Win By 280 Runs, R Ashwin Takes Six-Wicket Haul: టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ జట్టుపై ఏకంగా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో 45 రోజుల తర్వాత.. గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీమిండియాకు శుభారంభం దక్కింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్.. విభాగాల్లో దుమ్ములేపిన టీమిండియా… మొదటి టెస్టులో 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి.. విజయం సాధించింది.

India Win By 280 Runs, R Ashwin Takes Six-Wicket Haul

మ్యాచ్‌ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. రవిచంద్రన్ అశ్విన్ 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 234 పరుగులకే కుప్పకూలారు. బంగ్లాదేశ్ బాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అశ్వినన్ తో పాటు జడేజా మూడు వికెట్లు తీశాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లోనే 376 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు.

Advertisement

Also Read: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆదిక్యం దక్కింది. బ్యాటింగ్ లో అశ్విన్, రవీంద్ర జడేజా తన సత్తాను చాటితే…. బౌలింగ్ లో బుమ్రా నిప్పులు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

Advertisement

Also Read: IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

గిల్, రిషబ్ పంత్ శతకాలతో అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో శతకం చేయడంతోపాటు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీంతో ఈ టెస్ట్‌ సిరీస్‌ లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది టీమిండియా జట్టు.

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×