BigTV English

IPL 2025 Auction: RCB కొత్త కెప్టెన్‌ అతనే…ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు ?

IPL 2025 Auction: RCB కొత్త కెప్టెన్‌ అతనే…ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు ?

IPL 2025 Auction:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 Auction ) టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచి రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ కూడా ముగించేశారు. రిటెన్షన్ ప్రక్రియలో చాలామంది ప్లేయర్లు… తమ సొంత జట్లకు వెళ్లిపోయారు. విరాట్ కోహ్లీ ( Virat Kohli ), క్లాసెన్ ( Klasen) లాంటి ప్లేయర్లకు భారీగా ధర వచ్చింది. అయితే కొంతమంది ప్లేయర్లకు మాత్రం.. నిరాశ ఎదురయింది. ఇక ఈసారి ముగ్గురు కెప్టెన్లు మెగా వేలంలోకి రాబోతున్నారు.


He is the new captain of RCB purchased for a total of Rs 20 crores

Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కే ఎల్ రాహుల్ ( Kl Rahul) , కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వేలంలోకి వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా వేలంలోకి రాబోతున్నాడు. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్ల పైన కోట్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్కో ప్లేయర్ పైన 30 కోట్ల వరకు ధర వచ్చే ఛాన్స్ ఉందట. అంటే ఈ ఈ ముగ్గురు ప్లేయర్లకు 90 కోట్లు రాబోతున్నాయి. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో రికార్డు అవుతుంది. ఇప్పటివరకు 30 కోట్లు పలికిన ప్లేయర్ ఎవరూ.. లేరు.


అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ కొత్త అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ముగ్గురిలో ఒక ప్లేయర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి రాబోతున్నారట. అది కూడా kl రాహుల్  ( Kl Rahul)  అని అంటున్నారు. కేఎల్ రాహుల్ ది కర్ణాటక రాష్ట్రమే అన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఆడాడు కేఎల్ రాహుల్. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల.. బెంగళూరు జట్టును విడాల్సి వచ్చింది.

Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !

అయితే ఇప్పుడు మళ్లీ లక్నో అతన్ని వదిలేయడంతో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) జట్టులోకి కేఎల్ రాహుల్ రాబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు అతనికి కెప్టెన్సీ కూడా ఇవ్వబోతున్నారట. 20 కోట్లతో కేఎల్ రాహుల్ను కొనుగోలు చేయాలని బెంగళూరు రాయల్ చాలని నిర్ణయం తీసుకుందట. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారట. దీనిపై విరాట్ కోహ్లీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కేఎల్ రాహుల్ ( Kl Rahul)  రాబోతున్నాడని అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌.

Also Read: Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

కాగా.. మొన్నటి వరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ గా కేఎల్‌ రాహుల్‌ ( Kl Rahul)  పని చేసిన సంగతి తెలిసిందే. అయితే… లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజయ్‌ గొనెంకా తో విభేదాల కారణంగా.. బయటకు వస్తున్నారు కేఎల్‌ రాహుల్‌. ఎంత బతిలాడినా.. వినలేదట కేఎల్‌ రాహుల్‌.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×