BigTV English

IPL 2025 Auction: జెడ్డాలో ఐపీఎల్‌ వేలం..1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ !

IPL 2025 Auction: జెడ్డాలో ఐపీఎల్‌ వేలం..1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ !

 


 

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ కోసం ఇప్పటి నుంచే అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌పై హీట్‌ పెరిగింది. ఈ తరునంలోనే… ఐపీఎల్ 2025 మెగా వేలానికి ( IPL 2025 Auction ) రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2025 ( IPL 2025 ) కోసం అన్ని జట్లు తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.


Also Read: Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ

IPL 2025 Mega auction to take place in Saudi Arabias Jeddah on November 24 25

Also Read: Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?

అన్ని జట్లు కలిపి ఇంకా 204 స్థానాలు మాత్రమే ఉండగా…. ఆ ప్లేయర్లను భర్తీ చేయడం కోసం మెగా వేళానికి బీసీసీఐ ( BCCI) డేట్ ఖరారు చేసింది. సౌదీ అరేబియాలోని జెండా (Jeddah ) వేదికగా నవంబర్ 24, 25 రెండు రోజులపాటు భారీ మెగా వేలం జరగనుంది.

Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

ఐపీఎల్ మెగా వేలం కోసం ఇప్పటికే 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 320 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి మాజీలు కూడా ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరిలోనే వేలంలో ఉన్నారు. 409 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా… టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలే కాకుండా మరో 30 ఐసీసీ అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు.

Related News

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Big Stories

×