E-Paper
Advertisement

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు..ఇర్ఫాన్ సంచ‌ల‌నం
Advertisement

Irfan Pathan On Imran Khan: ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అతన్ని అన్యాయంగా జైలు పాలు చేశారని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు కూడా ఈ వివాదంపైన పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని… ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అతని కుటుంబ సభ్యులకు ప్రతి రోజు పర్మిషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఈ వివాదం పై స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ కూడా ఈ విషయంపై స్పందించి పాకిస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాడు. ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఇమ్రాన్ కోసం ఫైట్ చేస్తే..షాహిద్ అఫ్రిదికి స‌లాం కొడ‌తానంటూ ఛాలెంజ్ విసిరారు ఇర్ఫాన్ ప‌ఠాన్‌.

పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడు

ఇమ్రాన్ ఖాన్ కు న్యాయం చేయాలని పాట్ కమ్మిన్స్ పోస్ట్ పెట్టిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇమ్రాన్ ఖాన్ వివాదంపై స్పందించాడు… అయినప్పటికీ షాహిద్ అఫ్రిది మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా వ్యవహరించడం లేదని ఆగ్రహించారు. పాట్ కమ్మిన్స్ ను చూసి షాహిద్ ఆఫ్రిది బుద్ధి తెచ్చుకోవాలని ఫైర్ అయ్యారు. వాస్తవంగా పాట్ కమ్మిన్స్ తరహాలో షాహిద్ అఫ్రిది ఇమ్రాన్ ఖాన్ విషయంలో స్పందించాల్సి ఉందని.. కానీ ఆ వెధవకు రాజకీయాలు తప్ప, న్యాయం చేయడం చేతకాదని ఫైర్ అయ్యారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

జైలు జీవితం గడుపుతున్న వరల్డ్ కప్ హీరో ఇమ్రాన్ ఖాన్ ను కాపాడే దమ్ము ధైర్యం షాహిద్ అఫ్రిది ఎందుకు చేయడం లేదని ఈ ప్రశ్నించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లను ఏకతాటి పైకి తీసుకువచ్చి.. ఇమ్రాన్ ఖాన్ కోసం పోరాటం చేయాలని హితువు పలికారు. లేకపోతే చరిత్ర హీనులుగా షాహిద్ అఫ్రిది మిగులుతారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన దృష్టిలో పాట్ కమ్మిన్స్ కాలి గోటికి కూడా షాహిద్ అఫ్రిది ప‌నికిరాడని ప‌రువు తీశారు.

అస‌లు పాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్య‌లు ఏంటి ?

Advertisement

ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికదా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు స్వతంత్ర వైద్య పరీక్షలు అలాగే మెరుగైన చికిత్స అవసరమని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడే విధంగా స్వేచ్ఛ కల్పించాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

న‌ఖ్వీ ద‌ద్ద‌మ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే

టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల బ్యాట్లు చెక్ చేయాలి !

మహేంద్ర సింగ్ ధోని కావాలనే ర‌నౌట్ అయ్యాడు..కోహ్లీకి పేరు రావొద్దని !

ధోని గురించి కావాల‌నే డ‌బ్బా కొడుతున్నారు..భ‌జ్జీ, అశ్విన్ మ‌ధ్య మాటల యుద్ధం !

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

సచిన్ దెబ్బకు మూడు రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్

విరాట్ కోహ్లీ పరువు తీసిన అంబటి రాయుడు… ధోని, రోహిత్ వల్లే ఐసీసీ ట్రోఫీలు సాధ్యం?

Big Stories

Advertisement
×