E-Paper
Advertisement

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్
Advertisement

Ishan Kishan – RBI Bank Job:  టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జార్ఖండ్ నుంచి వచ్చిన ఇషాన్ కిషన్… గత ఏడాది కాలంగా టీమిండియాలో పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా టి20లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేశాడు. అలాంటి ఇషాన్‌ కిషన్ తాజాగా ఆర్బీఐ బ్యాంకులో పని చేస్తున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. బ్యాంకులో కొంత మంది సిబ్బందితో బిజీ బిజీగా పని చేస్తున్నట్లుగా ఇషాన్ కిషన్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఫార్మల్ డ్రెస్ లో అచ్చం హీరోలా మెరిసాడు. అంతేకాదు ఆర్బీఐ ( RBI) బ్యాంకుకు సంబంధించిన ఐడీ కార్డు కూడా అతని మెడలో ఉండడం గమనార్హం. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప శాఖలో టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. టీ20 మ్యాచ్ లు ఇప్ప‌ట్లో లేక‌పోవ‌డంతో, పార్ట్ టైం జాబ్ చేస్తున్న‌ట్లు అత‌ని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

టీమిండియా కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆర్బీఐ బ్యాంకులో ( RBI Bank) పని చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా ఇషాన్ కిషన్ ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. టీమిండియా జట్టుకు ఇప్పట్లో టి20లు లేని నేపథ్యంలో ఈ ఉద్యోగం పార్ట్ టైంగా ఇషాన్ కిషన్ చేస్తున్నాడట. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్ కిషన్ కు ఈ ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియాలోని ఇతర క్రీడాకారులు కూడా ఇలాగే పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో వ‌చ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను చేస్తూ, అటు ఆట‌ల‌పై ఫోక‌స్ చేస్తారు. ఇప్పుడు టీమిండియా ( Team India) కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా ఆర్బీఐ బ్యాంకులో ( RBI) అలాగే చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

Advertisement

Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

ఇషాన్ కిష‌న్ జీతం ఎంతంటే ?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాంతీయ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ గా  పని చేసే ఉద్యోగుల జీతం సుమారు 1.22 ల‌క్ష‌ల‌ నుంచి 1.24 లక్షల వరకు ఉంటుంది. పన్నులు, పీఎఫ్ అలాగే ఇతర కటింగ్ లు పోను ప్రతినెల నికర జీతం 1,08 ల‌క్ష‌ల నుంచి 1.12 ల‌క్ష‌ల వ‌ర‌కు చేతికి వస్తాయి. టీమిండియా కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా అసిస్టెంట్ మేనేజర్ గా ప‌ని చేస్తున్నాడు కాబట్టి, అత‌నికి కూడా 1,08 ల‌క్ష‌ల నుంచి 1.12 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం చేతికి వస్తాయి.

Advertisement

Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

 

Related News

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

జాన్ సెనాను ఇమిటేట్ చేసిన‌ కోహ్లీ…భారీ వ‌ర్షం ఆటంకం, 5 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యం

కివీస్ బ్యాట‌ర్ టిక్‌నెర్ ను చీటింగ్ చేసిన గుర్నూర్…ద‌మ్ముంటే సిక్స‌ర్ కొట్టాలంటూ రెచ్చ‌గొట్టి మ‌రీ!

రోహిత్ శ‌ర్మ సూప‌ర్ డైవ్, గాల్లో పక్షిలా ఎగిరిన‌ కోహ్లీ…న్యూజిలాండ్ కు సినిమా చూపిస్తున్నారుగా

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×