E-Paper
Advertisement

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ
Advertisement

Virat Kohli Fans: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య వన్డే సిరీస్ (India tour of New Zealand 2026) ఇవాళ షురూ అయింది. ఆక్లాండ్ వేదికగా ( Eden Park, Auckland) తొలి వన్డేలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులు స్టేడియంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి వ‌చ్చిన లేడీ

ఈ క్రమంలోనే మొదటి వన్డే సందర్భంగా ఓ చిన్నారి…విరాట్ కోహ్లీ కోసం స్కూల్ ఎగ్గొట్టి వచ్చానంటూ ప్ల‌కార్డు ప్రదర్శించింది. చాలా రోజుల నుంచి విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. అందుకే స్కూల్ కు డుమ్మా కొట్టి మరీ, మొదటి వన్డేకు వచ్చినట్టు ఫ్లకార్డు ప్రదర్శించి హాట్ టాపిక్ అయింది. దీంతో ఆ లేడీకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కింగ్ ఎక్క‌డైనా కింగేరా అంటున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

రాణించిన టీమిండియా బౌల‌ర్లు.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో న్యూజిలాండ్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య ఆక్లాండ్ వేదికగా ఇవాళ ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అదరగొడుతుంది అనుకుంటే… టీమిండియా బౌలర్ల దెబ్బకు బెదిరిపోయింది. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు 31 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే సాధించింది. మరో 20 లేదా 30 పరుగులు చేసి ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎవరు ఊహించని రీతిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు రాణించడంతో… మెరుగైన ప్రదర్శన వచ్చింది.

Advertisement

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్ ( Arshdeep Singh) 3 వికెట్లు తీయగా గురునూర్ బ్రార్ (gurnur brar), అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) రెండు వికెట్లు పడగొట్టారు. ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ బ్యాటర్ల‌లో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 38 పరుగులు సాధించగా డారిల్ మిచెల్ 28 పరుగులతో ఆడే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇతడు ఒక్కడు నిలబడితే 200 స్కోర్ దాటా అవకాశాలు ఉన్నాయి. అటు ఇప్పటికే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదు మ్యాచ్ టి20 సిరీస్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

Big Stories

Advertisement
×