Yashasvi Jaiswal : సాధారణంగా కొందరూ సెలబ్రిటీలు కొన్ని ఫొటోలను లైక్ చేస్తుంటారు. వారు లైక్ చేసే ఫొటోలను వారి అభిమానులు కూడా లైక్ చేస్తే.. ఇంకా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. తాజాగా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆ వీడియో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవింగ్ చేస్తుండగా ఓ పార్టీకి వెళ్లే క్రమంలో సమంత రైట్, లెప్ట్ అంటూ చెబుతూనే డ్రెస్ మార్చుకుంటుంది. అలాగే తాజాగా ఓ అమ్మాయి కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Asia Cup 2025 : నేడు టీమిండియా మొదటి మ్యాచ్… సూర్య కు షాక్ ఇస్తున్న చిలుక జోష్యం..!
ఆ వీడియో కి టీమిండియా (Team India) బ్యాట్స్ మెన్ యశశ్వి జైస్వాల్లై (Yashasvi Jaiswal) క్ కొట్టాడు. యశస్వి మంచి కా**మంతో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు కారులో అలా చేసింది మరెవ్వరో కాదండోయ్.. భారతీయ నటీ, మోడల్ మలైకా అరోరా ఖాన్ (Malika arora Khan). ఈమె కి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇక యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఓపెనింగ్ చేస్తాడు. అలాగే టీమిండియా (Team India) తరపున ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడుతాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టెస్ట్, చివరి టెస్ట్ ల్లో సెంచరీలతో మెరిసాడు ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్. మరోవైపు యశస్వి జైస్వాల్ తన టెస్ట్ అరంగేట్రంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు.
ఎడమ చేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అయిన జైస్వాల్ 2024లో ఇంగ్లాండ్ తో జరిగి 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో వరుసగా 2 డబుల్ సెంచరీలు సాధించి ప్రత్యేక దృష్టిని ఆకర్షించాడు. వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ తరువాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ యశస్వి జైస్వాల్ నిలిచాడు. అలాగే టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ వరల్డ్ రికార్డును సమం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన జైస్వాల్ ను ఆసియా కప్ 2025కి సెలెక్ట్ చేయకపోవడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా మంచి రికార్డు ఉంది. -వాస్తవానికి జైస్వాల్ ని ఎంపిక చేయాల్సింది అని కొందరూ పేర్కొంటున్నారు. ఓపెనింగ్ జోడిలో ఒకరు లెప్ట్, ఒకరు రైట్ ఉంటే ఆ జట్టు అధికంగా పరుగులు రాబడుతుందని కూడా పలువురు క్రీడా విశ్లేషకులు పేర్కొనడం విశేషం.
?igsh=MTJ4YmQzbHFhY2o4Zw==