E-Paper
Advertisement

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు
Advertisement

Kamran Akmal blasts Sahibzada Farhan: ఏషియన్ గేమ్స్ 2026 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇలాంటి తరుణంలో టీమిండియాకు ఇప్పటికే పాకిస్తాన్ టీ20 తాత్కాలిక కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) వార్నింగ్ బెల్స్ పంపించాడు. అయితే సాహిబ్‌జాదా ఫర్హాన్ ఓవరాక్షన్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు అంటూ ఛాలెంజ్ విసిరారు. అసలు ఏషియన్ గేమ్స్ లో ఒక్క మ్యాచ్ ఆడక ముందే, టీమిండియాను ఓడిస్తానని శపథం చేయడం బుద్ధి తక్కువ పనేనని హేళన చేశారు. జపాన్ క్రికెట్ జట్టుపైనే గెలవడానికి టీమిండియా చాలా కష్టపడింది..అలాంటి టీమిండియాపై పాకిస్తాన్ ఎలా గెలుస్తుందని అనుకున్నావ్ ? అసలు నీకు బుర్ర ఉందా ? అంటూ సాహిబ్‌జాదా ఫర్హాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ పై కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు

ఆసియా క్రీడల నేపథ్యంలో కొత్త కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఇచ్చిన స్టేట్ మెంట్ పై కమ్రాన్ అక్మల్ ఆగ్రహించారు. కొత్తగా కెప్టెన్సీ తీసుకున్న సాహిబ్‌జాదా ఫర్హాన్ పాకిస్తాన్ జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయాలని కోరారు. జట్టులో ఉన్న సభ్యులపై ప్రదర్శనపై ఫోకస్ చేయాలని వెల్లడించారు. అనసరంగా దిక్కుమాలిన స్టేట్ మెంట్స్ ఇచ్చి, పాకిస్తాన్ పరువు తీయొద్దని కోరారు. చెత్త స్టేట్ మెంట్స్ ఇచ్చి, టీమిండియా ప్లేయర్లను రెచ్చగొట్టొద్దు…తేడా వస్తే, తగలబెట్టిపోతారని హెచ్చరించారు. టీమిండియాను కాకుండా శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లను ఓడించాలని.. మగాడివైతే ముందు ఆ పని చేయాలని ఛాలెంజ్ విసిరారు. వాటిపైన గెలిచిన తర్వాత టీమిండియాను ఫోకస్ చేయాలని సూచనలు చేశారు. కానీ కెప్టెన్సీ వచ్చింది కదా అని, మీడియా ముందుకు వెళ్లి…తొడలు కొట్టకూడదని చురకలు అంటించారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

అసలు టీమిండియాను ఫర్హాన్ ఏమన్నాడంటే ?

ఏషియన్ గేమ్స్ 2026 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 3వ తేదీన ఈ మ్యాచ్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే టీమిండియా ఓడిస్తానని సాహిబ్‌జాదా ఫర్హాన్ ఛాలెంజ్ విసిరారు. టీమిండియాతో పాటు మిగిలిన జట్లను చిత్తు చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదంటూ వ్యాఖ్యానించారు. అందరినీ ఓడించి, గోల్డ్ గెలుస్తామని సాహిబ్‌జాదా ఫర్హాన్ స్పష్టం చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఓడించడమే తన ధ్యేయమన్నారు. దీంతో సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

Related News

టీమిండియాకు నువ్వు పనికిరావు..వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం

బయటపడ్డ రోహిత్ శర్మ ఫోటోలు…ప్రేమిస్తావా? చస్తావా? శిఖర్ ధావన్‌ కాపురంలో చిచ్చు

టీమిండియాలో చీలిక…గిల్‌కు మైదానంలో కోహ్లీ వార్నింగ్ ?

గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తా..ఇదే నా సవాల్

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా

Big Stories

Advertisement
×