BigTV English

Kevin Pietersen: విరాట్ కోహ్లీ, పీటర్సన్ ఇద్దరు తేడానా.. వైరల్ అవుతున్న ఫోటోలు

Kevin Pietersen: విరాట్ కోహ్లీ, పీటర్సన్ ఇద్దరు తేడానా.. వైరల్ అవుతున్న ఫోటోలు

Kevin Pietersen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో ఆదివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాట్ టాపిక్ అయ్యారు.


పీటర్సన్ తో రొమాంటిక్ ఫోజ్ లో విరాట్ కోహ్లీ

ఢిల్లీ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ నేపథ్యంలో… కెవిన్ పీటర్సన్ తో విరాట్ కోహ్లీ ఫోటో దిగాడు. కెవిన్ పీటర్సన్ భుజాలపై చేతులు వేసి… అతని లవర్ లాగా ఫీల్ అవుతూ… కోహ్లీ రచ్చ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్గా కెవిన్ పీటర్సన్ ఈ సంవత్సరం నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కెవిన్ పీటర్సన్ జట్టులోకి ఎంటర్ కాగానే ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారిపోయింది. ప్లేయర్లంతా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సీజన్లో మంచి విజయాలను సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.


అయితే ఢిల్లీ వేదికగా జరిగిన నిన్నటి నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు చేతులు వేస్తూ ఫోటోలు దిగారు. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ.. రెచ్చిపోతున్నారు నెటిజెన్స్. విరాట్ కోహ్లీ అలాగే కెవిన్ పీటర్సన్ ఇద్దరూ తేడాలాగా వ్యవహరిస్తున్నారని.. ఇద్దరి వాలకమ్ అచ్చం అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవాలని కూడా మరి కొంత మంది చెబుతున్నారు. కెవిన్ పీటర్సన్ కు విరాట్ కోహ్లీ దగ్గరవుతున్నాడు కాస్త హీరోయిన్ అనుష్క శర్మ జాగ్రత్తగా ఉండాలని మరి కొంత మంది సూచనలు చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కెఎల్ రాహుల్ తో గొడవ పెట్టుకున్న కోహ్లీ..!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మరోసారి రచ్చ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి ఏదో అన్నాడు కోహ్లీ. ఇది నా గ్రౌండ్.. నీ ఎక్సట్రాలు తగ్గించుకో అన్న రేంజ్ లో… కేఎల్ రాహుల్ ను బెదిరించాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం కూడా… కాంతారా సెలబ్రేషన్స్ ను… కేఎల్ రాహుల్ దగ్గరికి వచ్చి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. గతంలో అచ్చం కేఎల్ రాహుల్ కూడా అలాగే చేశాడు. ఇప్పుడు దానికి కౌంటర్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×