BigTV English

Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు ఇష్టం..టీమిండియా బౌలర్

Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు ఇష్టం..టీమిండియా బౌలర్

Kuldeep Yadav excited to play in Pakistan: వన్డే క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనుంది. అయితే ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది.


ఇక, ప్లేయర్ల సెక్యూరిటీ, ఇతర కారణాల నేపథ్యంలో టీమిండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం లేదు. దీంతో రానున్న వన్డే క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్తుందా? లేదా? అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది.

ఈ తరుణంలో భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అవకాశం వస్తే టీమిండియాతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ ఆడతానని చెప్పాడు.


‘క్రికెటర్లుగా మమ్మల్ని ఎక్కడికి పంపినా వెళ్లి ఆడటానికి సిద్ధంగా ఉంటాం. అది మా బాధ్యత. ఇంతకు ముందెన్నడూ పాకిస్థాన్ కు వెళ్లి ఆడలేదు. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతాను’ అని భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ చెప్పుకొచ్చాడు.

 

 

 

 

 

 

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×