E-Paper
Advertisement

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌
Advertisement

Sangakkara on Vaibhav Fight:  టీమిడియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల మధ్య ప్రస్తుతం ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026) జరుగుతోంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ లంక మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన శ్రీలంక ఏ జట్టు.. విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత శ్రీలంక ప్లేయర్లకు, వైభవ్ సూర్య వంశీకి చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెటర్ల కాలర్ కూడా పట్టుకున్నాడు వైభవ్ (Vaibhav Sooryavanshi). ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ పై చర్యలు తీసుకునే ప్రమాదం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ త‌రుణంలోనే సంగ‌క్క‌ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు..లంక ప్లేయ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు.

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు- సంగ‌క్క‌ర‌

Advertisement

శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవపడ్డ సంఘటనపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర (kumara sangakkara) షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ… గొడవ పెట్టుకునే వ్యక్తి కాదని, అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని వెల్లడించారు. తన ఆధ్వర్యంలో వైభవ్ సూర్యవంశీ ఎన్నో నేర్చుకున్నాడని గుర్తు చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు కాబట్టి, కొంత ఆవేశం ఉంటుందని వెల్లడించారు. కానీ దాన్ని శ్రీలంక ప్లేయర్లు క్యాష్ చేసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. బుడ్డోడు బుడ్డోడు అని వైభవ్ సూర్యవంశీని అనవసరంగా గెలకకండి అని శ్రీలంక క్రికెటర్లకు సూచనలు చేశారు.

అలా గెలికితే ట్రై సిరీస్ ఫైనల్స్ లో మాత్రం లంకకు చుక్కలు చూపిస్తాడని హెచ్చరించారు. హనుమంతుడిలా లంకను తగలబెట్టినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ బాంబు పేల్చాడు కుమార సంగక్కర. దీంతో వైభవ్ సూర్యవంశీ పై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే కుమార సంగక్కర చేసిన వ్యాఖ్యలకు శ్రీలంక మాజీ క్రికెటర్లు కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు ఐపీఎల్ ద్వారా డబ్బులు తీసుకుని.. వైభవ్ సూర్య వంశీకి వత్తాసు పలుకుతున్నావా ? కొంచమైనా నీకు సిగ్గు ఉందా ? శ్రీలంకకు సపోర్ట్ గా మాట్లాడలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. వైభ‌వ్ కు స‌పోర్ట్ గా మాట్లాడితే, ఇండియాలో ఉండిపో, లంక‌లో అడుగుపెట్టొద్దు అంటూ హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

Related News

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడు!

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

Big Stories

Advertisement
×