E-Paper
Advertisement

వ్యూస్ కోసం దినేష్ కార్తీక్ తెగించాడు..బాబ‌ర్ గురించి మాట్లాడితే ప‌ళ్లు రాల‌గొడ‌తాం

వ్యూస్ కోసం దినేష్ కార్తీక్ తెగించాడు..బాబ‌ర్ గురించి మాట్లాడితే ప‌ళ్లు రాల‌గొడ‌తాం
Advertisement

Tanveer Ahmed Slams DK: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే పాకిస్తాన్ జట్టును ఇంగ్లాండు చిత్తు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టును దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. మొదటి మ్యాచ్ లో బాబర్ ఆజం లేకపోవడంతో పాకిస్తాన్ ఓడిపోయిందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కౌంటర్ ఇచ్చారు. బాబర్ ఆడిన కూడా పాకిస్తాన్ కచ్చితంగా ఓడిపోయేదని సెటైర్లు విసిరారు. దమ్ముంటే రెండో టెస్టులో ఆడి పాకిస్తాన్ జట్టును గెలిపించాలని సవాల్ కూడా విసిరారు దినేష్ కార్తీక్.

వ్యూస్ కోసం DK తెగించాడు..బాబ‌ర్ గురించి మాట్లాడితే ప‌ళ్లు రాల‌గొడ‌తాం

బాబర్ ఆజంపై దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రంగంలోకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ దిగాడు. పొద్దున లేస్తే పాకిస్తాన్ జట్టును తిట్టడం తప్ప.. దినేష్ కార్తీక్ కు ఏది చేతకాదని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లను తిట్టి.. డబ్బులు సంపాదిస్తున్నాడని విమర్శలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లను తిడితేనే… దినేష్ కార్తీక్ వ్యూస్ వస్తాయని చురకలు అంటించారు. బాబర్ ఆజం గురించి తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్ప ఆటగాడు

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం ( BABAR AZAM) రికార్డులు తెలుసుకొని దినేష్ కార్తీక్ ( Dinesh Karthik) విమర్శలు చేయాలని తన్వీర్ అహ్మద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజంకు మంచి ట్రాక్ రికార్డు ఉందని వెల్లడించారు. ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 33 మాత్రమే ఉంటుందని పరువు తీశారు. అదే బాబర్ ఆజం యావరేజ్ 65 ఉందని గుర్తు చేశారు.

Advertisement

విరాట్ కోహ్లీ 17కు పైగా మ్యాచులు ఆడితే ఆ సగటు సాధించాడని… అదే బాబర్ ఆజం కేవలం 6 మ్యాచ్ ల‌లో మాత్రమే 65 యావరేజ్ సాధించినట్లు గుర్తు చేశారు. ఈ ఒక్క రికార్డు పరిశీలించి, బాబర్ ఆజం గురించి దినేష్ కార్తీక్ మాట్లాడాలని ఫైర్ అయ్యారు. నూటికి వచ్చింది వాగితే… పళ్ళు రాలగొడతామని హెచ్చరించారు. ఇంగ్లాండుతో జరిగే రెండు టెస్ట్ నేపథ్యంలో బాబర్ ఆజం ఆడతాడని తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. బాబర్ ఆజం రెండో టెస్టులో ఆడి పాకిస్తాన్ జట్టును గెలిపించడం ఖాయమని కుండబద్దలు కొట్టి చెప్పారు. అప్పుడు దినేష్ కార్తీక్ కు కనువిప్పు కలుగుతుందని కౌంటర్ ఇచ్చారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×