BigTV English

RCB Fan Girl : గ్రౌండ్ లోనే RCB లేడీకి ప్రపోజ్.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

RCB Fan Girl : గ్రౌండ్ లోనే RCB లేడీకి ప్రపోజ్.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

RCB Fan Girl : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని ఆటగాళ్ల గురించి.. మరికొన్ని అభిమానుల గురించి.. ఇంకొన్ని అంఫైర్ల గురించి.. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో కొన్ని స్టేడియం గురించి కూడా బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ వంటి వాటి గురించి చర్చిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ లేడీ ఫ్యాన్ కి ఓ వ్యక్తి గ్రౌండ్ లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read :  MS Dhoni : ధోని స్టోరీ తో మరో సినిమా.. సిద్ధార్థ కొత్త మూవీ ట్రైలర్ అదుర్స్

స్టేడియంలో ప్రపోజ్.. 


స్టేడియంలో కూడా ఇలాా లవ్ ప్రపోజ్ చేస్తారా..? అంటూ నెటిజన్లు కాామెంట్స్ చేస్తున్నారు.  ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగిన ఓ మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ దాదాపు 17 సంవత్సరాలు టైటిల్ కోసం పోరాడాడు. కానీ టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయాడు. తన కెప్టెన్సీలో టైటిల్ రాదని భావించి.. కెప్టెన్సీ ని సైతం వదులుకున్నాడు. కానీ తన ఆటను మాత్రం వదులుకోలేదు. అద్భుతమైన ఆటతో అలాగే కొనసాగి టైటిల్ సాధించే వరకు మాత్రం పట్టువీడలేదు. అలా జట్టు కోసం పోరాడటం వల్లనే 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అది మాత్రం చివరికీ విజయం ఆర్సీబీనే వరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం.. మరోవైపు బ్యాటింగ్ కూడా బాగానే చేశారు.

RCB పై అలా కామెంట్స్.. 

ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో విజయం సాధించింది. అయితే ఒక మ్యాచ్ లో కృణాల్ పాండ్యా, మరో మ్యాచ్ లో జితేష్ శర్మ, మరో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇలా ఎవరో ఒక్కరూ బ్యాటింగ్ లో రాణించడంతో ఆర్సీబీ అద్భుతమైన విజయాలను సాధించింది. ఆర్సీబీ విజయం పై బెట్టింగ్ లు బాగానే జరిగినట్టు సమాచారం. ఓ వైపు బెట్టింగ్ లు.. మరోవైపు ప్రేమ వ్యవహారాలు.. మరో వైపు టైటిల్ గెలిచిన తరువాత బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాటలో దాదాపు 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇలా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా కొంత మంది అయితే అస్సలు ఈ సీజన్ లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా ఉండాల్సింది. ఆర్సీబీ టైటిల్ గెలవడం వల్ల ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 18 సంవత్సరాల నుంచి ఏ జట్టు గెలిచినా ఇలా జరగలేదు. ఒక్కసారి టైటిల్ గెలవగానే ఏదో జరిగినట్టు ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్సీబీ జట్టు పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా ఉండటం గమనార్హం. 

Related News

Harbajan Singh: ఇండియన్ ఆర్మీని చంపిన పాకిస్తాన్ కొడుకులతో క్రికెట్ ఆడుదామా..? బీసీసీఐకి హర్భజన్ వార్నింగ్

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Big Stories

×