E-Paper
Advertisement

ట్రావిస్ హెడ్ వివాదం…విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా మూకుమ్మడిగా దాడి

ట్రావిస్ హెడ్ వివాదం…విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా మూకుమ్మడిగా దాడి
Advertisement

Head VS Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో( Indian Premier League 2026 Tournament) భాగంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ, SRH ప్లేయర్ ట్రావిస్ హెడ్ మధ్య గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో గొడవ జరగగా.. అది మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ ( Virat Kohli), హెడ్ కు ( Travis Head) షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దీంతో హెడ్ పరువు అంతర్జాతీయంగా పోయింది. ఒక ఆస్ట్రేలియన్ డేంజర్ ఆటగాడు అయిన హెడ్ కు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల మాజీ క్రికెటర్లందరూ ఫైర్ అవుతున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అయితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వెంటనే ఐపీఎల్ నుంచి హెడ్ బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లోకి వస్తే, బంగారంలా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు మాజీలు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా మూకుమ్మడిగా దాడి

Advertisement

ట్రావిస్ హెడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడి ఆస్ట్రేలియా సోషల్ మీడియా మాత్రం విరాట్ కోహ్లీని ఏకీపారేస్తోంది. మొదట అక్కడి ప్రింట్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు రాగా… లేటెస్ట్ గా టీవీ ఛానల్స్ కూడా రంగంలోకి దిగాయి. ట్రావిస్ హెడ్ ను విరాట్ కోహ్లీ అవమానించాడని కథనాలు ప్రచురణ చేస్తున్నాయి ఆస్ట్రేలియా ప్రింట్ మీడియాలు. హెడ్ ను అవమానించడమే కాకుండా.. ఆయన భార్య జెస్సికా ను బెంగళూరు అభిమానులు టార్చర్ పెడుతున్నారని ఫైర్ అయింది.

అనుష్క శ‌ర్మ‌ను గెలికితే ఊరుకుంటారా?

అసభ్యకరమైన పోస్టులు పెడుతూ జెస్సికాను వేధిస్తున్నారని కోహ్లీ అభిమానులపై విషపు కథనాలు ప్రచురిస్తోంది ఆస్ట్రేలియా మీడియా. అంతేకాదు హెడ్ భార్యను మీరంటే భరిస్తున్నాం… ఒకవేళ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను టార్గెట్ చేసి మేము పోస్టులు పెడితే ఊరుకుంటారా ? అంటూ ఆస్ట్రేలియా మీడియాలో దారుణమైన కథనాలు వస్తున్నాయి. క్రికెట్ అంటే మ్యాచ్ లో పోటీ ఉండాలి తప్ప.. మనుషుల మధ్య కాదని పేర్కొంటుంది ఆస్ట్రేలియా మీడియా. ఇకనైనా హెడ్ ఫ్యామిలీకి బెంగళూరు యాజమాన్యం, విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా కథనాలు వైరల్ గా మారాయి. ఇక అటు ఇప్పటికే ఈ వివాదం పైన హెడ్ భార్య జెస్సికా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ ఫ్యామిలీని నిద్ర పోకుండా బెంగుళూరు అభిమానులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్లేయర్ల మధ్య గొడవను కుటుంబాలను పైకి అస్సలు తీసుకురాకూడదని కోరుతున్నారు. పచ్చి బూతులు ఆపాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×